ఈరోజు అమెజాన్ లో ఈ బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డీల్స్ అందుకోండి

HIGHLIGHTS

ఈరోజు కొన్ని సౌండ్ బార్స్ మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్నాయి

ఆకర్షణీయమైన ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి

ఈరోజు లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్

ఈరోజు అమెజాన్ లో ఈ బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డీల్స్ అందుకోండి

అమెజాన్ ఇండియా నుండి ఈరోజు కొన్ని సౌండ్ బార్స్ మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ నుండి వచ్చిన ఈ సౌండ్ బార్స్ మంచి ఫీచర్లను కలిగివుంటాయి. ఈ సౌండ్ బార్స్ భారీ డిస్కౌంట్, బ్యాంక్ అఫర్ మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను ఈ క్రింద లిస్ట్ గా అందించాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. boAt Aavante Bar 1160 Soundbar

డిస్కౌంట్ ధర: Rs.4,499

ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ సౌండ్ బార్ సబ్ ఉఫర్ లేకుండా వస్తుంది. కానీ, పవర్ ఫుల్   సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు 3D Surround సౌండ్ మీకు అందుతుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. Buy From Here

2.boAt AAVANTE Bar 2050

డిస్కౌంట్ ధర: Rs.9,999

బోట్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఇది మంచి డిజైన్ కలిగి అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, 3D, మ్యూజిక్, మూవీస్ వంటి నాలుగు మోడ్స్ తో వస్తుంది మరియు గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

3. Blaupunkt SBW 100W Soundbar

డిస్కౌంట్ ధర: Rs.6,990

 బ్లూపంక్ట్ సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ మంచి సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, ఇది సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

4. Infinity Sonic B200WL by Harman

డిస్కౌంట్ ధర: Rs.9,499

తన వినియోగదారులకి ఒక మంచి స్టైలిష్ మరియు పవర్ ఫుల్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అందించే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ ఆడియో బ్రాండ్ Infinity (JBL) తీసుకొచ్చిన ఈ సౌండ్ బార్ 200W పవర్ ఫుల్ Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Aux & ఆప్టికల్ ఇన్ పుట్, బ్లూటూత్ మరియు USB పోర్ట్ వంటి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. Buy From Here

5. Zebronics Zeb-Juke Bar 9400 Pro Dolby 5.1

డిస్కౌంట్ ధర: Rs.13,499

Zebronics నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ Dolby 5.1 సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ గా 525W పవర్ ఫుల్ సౌండ్ మరియు Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Aux & ఆప్టికల్ ఇన్ పుట్, బ్లూటూత్ మరియు USB పోర్ట్ వంటి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది. ఇది మీకు సినిమా థియేటర్ వంటి సరౌండ్ సౌండ్ అందించగలదు. ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే ఈ సౌండ్ బార్ లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo