ఈరోజు అమెజాన్ లో లభిస్తున్నటాప్ రేటెడ్ బెస్ట్ ఇయర్ ఫోన్ డీల్స్

HIGHLIGHTS

ఇయర్ ఫోన్స్ పైన మంచి లాభదాయకమైన డీల్స్

ఇయర్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్

ఈరోజు అమెజాన్ అఫర్ చేస్తున్న బెస్ట్ డీల్స్

ఈరోజు అమెజాన్ లో లభిస్తున్నటాప్ రేటెడ్ బెస్ట్ ఇయర్ ఫోన్ డీల్స్

ఈరోజు అమెజాన్ ఇండియా కొన్ని ఇయర్ ఫోన్స్ మంచి లాభదాయకమైన డీల్స్ అఫర్ చేస్తోంది. వీటిలో బ్లూటూత్ మరియు వైర్డ్ ఇయర్ ఫోన్ డీల్స్ ఉన్నాయి. ఈ ఇయర్ ఫోన్స్ మంచి సౌండ్ అందించగల సత్తా కలిగిఉంటాయి మరియు ప్రముఖ బ్రాండ్ ఇయర్ ఫోన్స్. ఈరోజు ఈ ఇయర్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్ పొందవచ్చు. మరి ఆ బెస్ట్ ఇయర్ ఫోన్ డీల్స్ ఏమిటో చూద్దామా.. !

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Saregama Carvaan Earphones GX01

M.R.P   : Rs.1,599

Offer Price : Rs.745

సంగీత ప్రియులకు పరిచయమున్న బ్రాండ్ సరిగామ ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ వైర్డ్ ఇయర్ ఫోన్ 11.5 mm బిగ్ డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్  Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, సరిగామ సిగ్నేచర్ సౌండ్ ని అందిస్తుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. Buy From Here   

2. Infinity (JBL) Glide 120

M.R.P         : Rs.1,999

Amazon Offer Price : Rs.998

JBL ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ డ్యూయల్ ఎక్వలైజెర్ మోడ్ తో Normal & Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 7 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here 

3. FLiX (Beetel) Blaze

M.R.P         : Rs.1,499

Amazon Offer Price : Rs.788

Beetel సంస్థ తీసుకొచ్చిన  ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ పెద్ద 10 mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు. Buy From Here

4. Zinq Technologies Beatle 5155

M.R.P         : Rs.2,199

Amazon Offer Price : Rs.1,077

Zinq Technologies నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ బాగా చేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo