Sony Dolby Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్ తో చీప్ ప్రైస్ లో లభిస్తుంది.!
Sony Dolby Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్ తో చాలా చీప్ ప్రైస్ లో అందుబాటులో ఉంది
ఈ బెస్ట్ సోనీ సౌండ్ బార్ డీల్ ని మీ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చాము
ఇది టోటల్ 120W సౌండ్ ఆఫర్ చేస్తుంది
Sony Dolby Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్ తో చాలా చీప్ ప్రైస్ లో అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన బిగ్ సేల్ నుంచి లభించిన ధరలో ఈరోజు కూడా లభిస్తుంది. అందుకే, ఈ బెస్ట్ సోనీ సౌండ్ బార్ డీల్ ని మీ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చాము. ఈ సౌండ్ బార్ ఎక్కడ లభిస్తుంది మరియు ఈ సౌండ్ బార్ కంప్లీట్ ఆఫర్స్ మరియు ఫీచర్స్ వివరంగా చూడండి.
SurveySony Dolby Soundbar : ఆఫర్ ఎక్కడ లభిస్తుంది?
ఈ ఆఫర్ ను ఈరోజు అమెజాన్ ఇండియా అందించింది. అమెజాన్ ఈ సౌండ్ బార్ ను రూ. 9,990 ప్రైస్ ట్యాగ్ తో సేల్ చేస్తోంది. ఇది రెగ్యులర్ గా సేల్ అయ్యే ప్రైస్ అవుతుంది. అయితే, ఈ సౌండ్ బార్ ను తక్కువ ధరలో పొందడానికి వీలుగా రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్లను ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు ప్రత్యేకంగా జత చేసింది.

ఇక అదనపు ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ పై ఈ రోజు రూ. 990 రూపాయల SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ లను అందించింది. ఈ రెండు ఆఫర్లు అందుకుంటే, ఈ సౌండ్ బార్ కేవలం రూ. 8,000 రూపాయల ధరకే మీకు లభిస్తుంది. అమెజాన్ నుంచి ఈ సౌండ్ బార్ ను ఆఫర్ ప్రైస్ తో కొనాలనుకుంటే Buy From Here
Also Read: Samsung Galaxy Watch Ultra 2 ని చాలా శక్తివంతమైన మరియు అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!
Sony Dolby Soundbar : ఫీచర్స్
ఇది సింపుల్ సెటప్ తో వచ్చే పవర్ ఫుల్ సౌండ్ బార్. ఇది కేవలం సౌండ్ బార్ తో మాత్రమే వస్తుంది. ఇందులో అదనపు సబ్ ఉఫర్ ఏమి ఉండదు. అయితే, స్మార్ట్ టీవీ తో ఉపయోగించడానికి చాలా చక్కగా సరిపోతుంది. ఒకవేళ ఇంటిని షేక్ చేసే భారీ సౌండ్ అందించే సౌండ్ బార్ కోరుకుంటే మాత్రం ఇది మీకు సరిపోదు. అయితే, ఇది టోటల్ 120W సౌండ్ ఆఫర్ చేస్తుంది.
ఇక ఈ సోనీ సౌండ్ బార్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో రెండు స్పీకర్లు మరియు రెండు ట్వీటర్లు ఉంటాయి మరియు ఇది 2.0 డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో అందించిన స్పీకర్లు బాస్ రిఫ్లెక్స్ స్పీకర్లు కాబట్టి ఇది మంచి డీప్ బాస్ అందిస్తుంది. ఇది మీకు మంచి మూవీ మరియు మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఇందులో డాల్బీ ఆడియో తో పాటు LDAC మరియు S-Force ఫ్రంట్ సరౌండ్ ఫీచర్స్ మీకు గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తాయి.
ఈ సోనీ సౌండ్ బార్ HDMI ARC, ఆప్టికల్, బ్లూటూత్ మరియు USB కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. సింపుల్ సెటప్ తో మీ మీ సార్ట్ టీవీ మరియు మీ ఫోన్ తో కనెక్ట్ చేసి డీసెంట్ వాల్యూమ్ లో సాంగ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే, ఈ సౌండ్ బార్ మీకు తగిన సౌండ్ బార్ అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile