Samsung Dolby Soundbar ఈరోజు బరి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలోనే లభిస్తుంది.!

HIGHLIGHTS

Samsung Dolby Soundbar ఈరోజు మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది

ఈ సౌండ్ బార్ గొప్ప డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది

ఈ సౌండ్ బార్ ఇటీవల ప్రైస్ తో పోలిస్తే ఈరోజు చాలా తక్కువ ధరకు లభిస్తుంది

Samsung Dolby Soundbar ఈరోజు మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ గొప్ప డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఇటీవల ప్రైస్ తో పోలిస్తే ఈరోజు చాలా తక్కువ ధరకు లభిస్తుంది. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ పవర్ ఫుల్ సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారి లిస్ట్ లో చేర్చదగిన ఈ సౌండ్ బార్ డీల్ ఈరోజు అందిస్తున్నాను.

Samsung Dolby Soundbar : ఆఫర్

శామ్సంగ్ HW-C45E/XL సౌండ్ బార్ పై అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్ నుంచి ఈరోజు 62% డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ రూ. 9,990 ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 999 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 8,991 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: Beats Power beats Pro 2: హార్ట్ రేట్ మోనిటర్ వంటి సూపర్ ఫీచర్స్ తో కొత్త బడ్స్ లాంచ్.!

Samsung Dolby Soundbar : ఫీచర్స్

ఈ శామ్సంగ్ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 300W సౌండ్ అవుట్ తో వస్తుంది మరియు పెద్ద సైజు హాల్ ను సైతం షేక్ చేస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ప్రీమియం లుక్ తో కూడా ఆకట్టుకుంటుంది.

ఈ శామ్సంగ్ సౌండ్ బార్ Dolby Digital మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఆప్టికల్, బ్లూటూత్ మరియు USB కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. HDMI Arc సపోర్ట్ లేకపోవడం ఈ సౌండ్ బార్ కలిగిన పెద్ద లోటుగా చూడవచ్చు. అయితే, ఆప్టికల్ మరియు బ్లూటూత్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :