7.1.2 Dolby Atmos today available at lowest price ever
7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఇంత చవక రేటుకే సేల్ అవుతోందంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ కేవలం నార్మల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ రేటుకే లభిస్తుంది. అందుకే, ఈ డీల్ గురించి నమ్మాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ డీల్ ఈరోజు మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఎర్లీ బర్డ్ డీల్స్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ పై ఒక లుక్కేద్దాం పదండి.
ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ ZEBRONICS ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ 7.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ BAR 9920 ఈరోజు ఆల్మోస్ట్ నార్మల్ సౌండ్ బార్ రేటుకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో రూ. 34,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయింది. అయితే, ఈ రోజు ఫ్లిప్కార్ట్ BBD సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ నుంచి రూ. 13,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 21,999 డిస్కౌంట్ రేటుకే సేల్ చేస్తోంది.
ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ఇంత చవక ధరకు లభించడం ఎన్నడూ చూడలేదు. ఈ సౌండ్ బార్ రీసెంట్ సేల్ నుంచి కూడా రూ. 26,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అయ్యింది. అయితే, ఇప్పుడు మరింత చవక ధరలో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ని ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 20,499 రూపాయల అతి చవక ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: Google Pixel 11 పై నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ డీల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ BBD Sale
జెబ్రోనిక్స్ ఈ సౌండ్ బార్ ని చాలా సింపుల్ సెటప్ తో చాలా ప్రీమియం సౌండ్ అందించే విధంగా డిజైన్ చేసి అందించింది. ఈ సౌండ్ బార్ తో జబర్దస్త్ అండ్ గ్రౌండ్ షేకింగ్ డీప్ బాస్ సౌండ్ అందించే 12 ఇంచ్ సబ్ ఉఫర్ వస్తుంది. ఇది కాకుండా ముందు, పైన మరియు సైడ్ లో కూడా స్పీకర్ కలిగిన ప్రీమియం బార్ తో వస్తుంది. ఇది రియర్ శాటిలైట్ స్పీకర్ అవసరం లేకుండా అద్భుతమైన సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ 7.1.2 డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ మరియు డిటిఎస్ ఎక్స్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే జబర్దస్త్ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కాకుండా జబ్రానిక్స్ ఈ సౌండ్ బార్ కోసం ప్రత్యేకంగా అందించిన ZEB Acoustics Max మల్టీ డైమెన్షనల్ సౌండ్ ఫీచర్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇది టోటల్ 900W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, ఆప్టికల్, HDMI Arc మరియు USB వంటి మల్టీ కనెక్టవిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఎర్లీ బర్డ్ సేల్ నుంచి లభిస్తున్న సేల్ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.