Samsung పవర్ ఫుల్ Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. పవర్ ఫుల్ సౌండ్ అందించే ఈ బ్రాండెడ్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి చాలా తక్కువ ధరకు అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ తో వస్తుంది మరియు పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Dolby Atmos Soundbar : డీల్
2022 లో శామ్సంగ్ డాల్బీ అట్మోస్ సౌండ్ సిరీస్ అయిన Q సిరీస్ నుంచి లాంచ్ చేసిన (HW-Q600B/XL) సౌండ్ బార్ పై ఈ డీల్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 27,990 రూపాయల ధరతో వచ్చింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 10 వేల రూపాయల భారీ డిస్కౌంట్ కేవలం రూ . 17,530 ధరకే సేల్ అవుతోంది.
ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను IDFC FIRST, HSBC, BOBCARD మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 16,030 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here
శామ్సంగ్ Q సిరీస్ యొక్క ఈ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో మూడు ఫ్రెంట్ ఫైరింగ్ మరియు రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన పవర్ ఫుల్ సరౌండ్ బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. కంప్లీట్ సెటప్ తో ఈ సౌండ్ బార్ మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ ATMOS Music,ATMOS,Dolby MAT,Dolby Digital Plus,Dolby True HD మరియు DTS సౌండ్ సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI ఇన్, HDMI అవుట్, eARC, CEC, ఆప్టికల్ మరియు లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ తో పాటు మల్టీ కనెక్షన్ బ్లూటూత్ సపోర్ట్ తో కూడా వస్తుంది.