Holi 2025 కోసం ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ స్పీకర్ డీల్స్ కోసం చూస్తున్నారా.!
ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ సౌండ్ అందించే గొప్ప స్పీకర్ డీల్స్
Holi 2025 పండుగ కోసం బెస్ట్ స్పీకర్ డీల్స్
పార్టీలు మరియు హెవీ సౌండ్ కోరుకునే వారి కోసం బెస్ట్ డీల్స్
Holi 2025 పండుగ కోసం ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ సౌండ్ అందించే గొప్ప స్పీకర్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ పవర్ ఫుల్ స్పీకర్ డీల్స్ పరిశీలించవచ్చు. గొప్ప సౌండ్ మరియు ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన రెండు పవర్ ఫుల్ స్పీకర్లు ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి.
Holi 2025 party Speaker deals
హోలీ పండుగ అంటేనే ఆనందం మరియు రంగుల కలయిక. హోలీ పండుగ ఈరోజు ఈ సంవత్సరం మొత్తం రంగుల మాయం కావాలని కోరుకుంటూ రంగులు చల్లుకుంటూ డాన్స్ లు చేస్తూ గడుపుతారు. అటువంటి ఈ పండుగ కోసం పవర్ ఫుల్ సౌండ్ అందించే గొప్ప స్పీకర్ డీల్స్ కోసం చూస్తుంటే, ఈ డీల్స్ పరిశీలించవచ్చు.
JBL Partybox 120
పార్టీలు మరియు హెవీ సౌండ్ కోరుకునే వారి కోసం JBL అందించిన ఈ పార్టీ స్పీకర్ ఈరోజు అమెజాన్ నుంచి 25% డిస్కౌంట్ తో రూ. 29,999 ప్రైస్ కి లభిస్తోంది. ఈ స్పీకర్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
ఈ JBL స్పీకర్ టోటల్ 120W RMS హెవీ సౌండ్ ను JBL సిగ్నేచర్ తో అందిస్తుంది. ఈ స్పీకర్ హెవీ BASS మరియు సూపర్ ట్రబుల్ సౌండ్ అందిస్తుంది. ఈ స్పీకర్ RGB లైట్స్ మరియు JBL పార్టీ యాప్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఇది బ్లూటూత్ 5.4, IPX4 స్ప్లాష్ ప్రూఫ్ మరియు 12 గంటల ప్లే అందించే రీ ప్లేసబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇందులో డ్యూయల్ మైక్ మరియు గిటార్ ఇన్ పుట్ ఆప్షన్స్ కూడా అందించింది.
Also Read: Xiaomi ప్రీమియం QLED Smart Tv పై బిగ్ డిస్కౌంట్ అందించిన షియోమీ.!
ZEBRONICS Studio X One
జెబ్రోనిక్స్ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్పీకర్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 29,999 రూపాయల ధరతో సేల్ అవుతోంది. ఈ స్పీకర్ ను SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
ఈ జెబ్రోనిక్స్ స్పీకర్ టోటల్ 240W జబర్దస్త్ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ స్పీకర్ డేడికేటెడ్ నాబ్స్ మరియు బటన్స్ తో వింటేజ్ లుక్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్పీకర్ LED డిస్ప్లే, 4 RGB మోడ్స్ మరియు గిటార్ అండ్ మైక్ వంటి మల్టీ కనెక్టివిటీ లతో వస్తుంది. ఈ జెబ్రోనిక్స్ స్పీకర్ హెవీ BASS మరియు సూపర్ క్లారిటీ సౌండ్ అందిస్తుంది. ఈ స్పీకర్ BT v5.3, 2.4GHz ట్రాన్స్ రిసీవర్, USB టైప్ C OTG, AUX మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.