LG Dolby Soundbar భారీ డిస్కౌంట్ తో 10 వేల ధరలో లభిస్తోంది.!
LG Dolby Soundbar ఎప్పుడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది
దసరా పండుగ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి లభిస్తోంది
పండుగ డీల్స్ తో కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది
LG Dolby Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్లు అందుకుని ఎప్పుడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది. ఎక్కడ ఈ సౌండ్ బార్ ఆఫర్ లభిస్తుంది అని వెతుకుతున్నారా? ఎక్కడో కాదు అమెజాన్ లేటెస్ట్ గా ప్రకటించిన దసరా పండుగ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన పండుగ డీల్స్ తో కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
SurveyLG Dolby Soundbar : ఆఫర్
ఎల్ జి యొక్క లేటెస్ట్ డాల్బీ సౌండ్ బార్ LG S40T ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన 56% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 11,990 రూపాయల ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై SBI డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు రూ. 1,199 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,791 రూపాయల డిస్కౌంట్ ధరకే మీకు లభిస్తుంది. అమెజాన్ ఆఫర్ ప్రైస్ తో కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Amazon Sale: భారీ డిస్కౌంట్ తో 10 వేల ధరలో లభిస్తున్న Top Load Washing Machine డీల్స్ ఇవే.!
LG Dolby Soundbar : ఫీచర్స్
ఈ ఎల్ జి సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 300 వాట్ జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ 3 ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు జబర్దస్త్ డీప్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మంచి ప్రీమియం లుక్ తో వస్తుంది మరియు మీ స్మార్ట్ టీవీ కి తగిన సౌండ్ పార్ట్నర్ గా కూడా ఉంటుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు డిటిఎస్ ట్రూ సరౌండ్ సౌండ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ రెండు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ ని ఈ సౌండ్ బార్ ఆఫర్ చేస్తుంది. ఇది కాకుండా ఈ ఎల్ జి సౌండ్ బార్ లో HDMI Arc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
గమనిక : ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్ కలిగి ఉంటుంది.