HIGHLIGHTS
LG Dolby Soundbar పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి
10 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే గొప్ప సౌండ్ బార్ అందుకోండి
బడ్జెట్ ధరలో జబర్దస్త్ సౌండ్ అందించే బ్రాండెడ్ సౌండ్ బార్
LG Dolby Soundbar ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ లతో 10 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 300W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది మరియు డాల్బీ మరియు DTS సౌండ్ టెక్నలాజి సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. బడ్జెట్ ధరలో జబర్దస్త్ సౌండ్ అందించే బ్రాండెడ్ సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు, ఈరోజు లభిస్తున్న ఈ సౌండ్ బార్ డీల్ ను కూడా పరిశీలించవచ్చు.
Surveyగొప్ప సౌండ్ అందించే LG సౌండ్ బార్ LG S40T ఈరోజు అమెజాన్ నుంచి 52% గొప్ప డిస్కౌంట్ తో రూ. 12,988 రూపాయల బడ్జెట్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,988 రూపాయల అతి తక్కువ రేటుకు అందుకోవచ్చు. Buy From Here
Also Read: OnePlus Nord 4 5G పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
ఈ LG సౌండ్ బార్ 2.1 సెటప్ తో వస్తుంది. అంటే రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ 300W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అది కూడా వైర్లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.

ఈ ఎల్ జి 300W పవర్ ఫుల్ సౌండ్ బార్ Dolby Audio మరియు DTS డిజిటల్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 10 వేల బడ్జెట్ లో అందుకునే అవకాశం అమెజాన్ అందించింది.