అమెజాన్ సేల్ నుండి లేటెస్ట్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్
లేటెస్ట్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్
అమెజాన్ సేల్ నుండి బెస్ట్ డీల్స్
ట్రూ వైర్ లెస్ బడ్స్ పైన కూడా భారీ డిస్కౌంట్
అమెజాన్ సేల్ నుండి ఈరోజు చాలా హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్ లను చేస్తోంది. బ్రాండెడ్ లేటెస్ట్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఇతర ఆఫర్లను అందించింది. boAt, Skullcandy వంటి బెస్ట్ బ్రాండ్ హెడ్ ఫోన్స్ మరియు ట్రూ వైర్ లెస్ బడ్స్ పైన కూడా ఈరోజు భారీ డిస్కౌంట్ అందించింది. ఈ హెడ్ ఫోన్స్ ఆఫర్లను ఈ క్రింద చూడవచ్చు.
Survey1. boAt Bassheads 900 On Ear
M.R.P : Rs.2,490
అఫర్ ధర : Rs.599
బోట్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ వైర్డ్ హెడ్ ఫోన్ మంచి సౌండ్ అందిస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది సూపర్ Extra Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
2. boAt Rockerz 295v2 Wireless Neckband
M.R.P : Rs.4,990
అఫర్ ధర : Rs.1,299
బోట్ ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ నుండి నుండి బ్యాలెన్స్డ్ Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 12 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here
3. Skullcandy Dime True Wireless Earbuds
M.R.P : Rs.7,499
అఫర్ ధర : Rs.2,599
ప్రముఖ ఆడియో బ్రాండ్ Skullcandy సంస్థ తీసుకొచ్చిన ఈ ట్రూ వైర్ లెస్ బడ్స్ మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు. Buy From Here
4. Skullcandy Crusher Evo
M.R.P : Rs.12,999
అఫర్ ధర : Rs.8,790
ఈ అద్భుతమైన బ్లూటూత్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది Stereo Haptic Bass టెక్నాలజీతో వస్తుంది మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ ని అందిస్తుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది అత్యదికంగా 40 గంటల మ్యూజిక్/టాక్ టైం ని అందిస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile