అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి రూ.6,999 కే JBL వైర్ లెస్ సబ్ ఉఫర్ సౌండ్ బార్
JBL సౌండ్ బార్స్ పైన గ్రేట్ ఆఫర్
కేవలం ప్రైమ్ మెంబర్స్ కోసం సేల్
జేబిఎల్ సౌండ్ బార్ పైన ఏకంగా 61% డిస్కౌంట్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి JBL సౌండ్ బార్స్ పైన గ్రేట్ ఆఫర్ ప్రకటించింది. కేవలం ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ ఒకరోజు ముందుగానే సేల్ యాక్సెస్ అందించడే కాకుండా ప్రైమ్ మెంబర్స్ కోసం భారీ ఆఫర్లను కూడా అందించింది. ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి 160W హెవీ సౌండ్ అందించ గల జేబిఎల్ సౌండ్ బార్ పైన ఏకంగా 61% డిస్కౌంట్ అఫర్ చేసింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్స్ తో పాటుగా చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని లాభాలను అఫర్ చేస్తోంది.
Surveyఅమెజాన్ ఇండియా ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కు ఈ ఫెస్టివల్ సేల్ నుండి Infinity Sonic B200WL by Harman సౌండ్ బార్ ను కేవలం రూ.6,999 రూపాయల చవక ధరకే అఫర్ చేస్తోంది. అంతేకాదు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ కొనేవారికి 10% అధనపు తక్షణ డిస్కౌంట్ ను ఇస్తుంది. ఇవన్నీ వెరసి ఈ సౌండ్ మరింత చవకగా లభిస్తుంది. ఈ సేల్ నుండి ఈ సౌండ్ బార్ ను కొనాలనుకుంటే Buy From Here పైన నొక్కండి
ఇక ఈ Infinity Sonic B200WL by Harman సౌండ్ బార్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు హెవీ సౌండ్ అందించగలదు. ఇది మొత్తంగా 160W హెవీ సౌండ్ అందించ గలదు మరియు వైర్ లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది.కనెక్టివిటీ పరంగా, ఇది బ్లూటూత్, ఆప్టికల్, USB మరియు AUX వంటి మల్టి కనెక్టివిటీ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ Deep Bass సౌండ్ అందించగలదు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile