Samsung Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డీల్ అందుకోండి. పవర్ ఫుల్ సౌండ్ మరియు గొప్ప సరౌండ్ సౌండ్ తో సినిమా థియేటర్ ని తలపించే సౌండ్ అందిస్తుంది ఈ సౌండ్ బార్. అమెజాన్ ఈరోజు ఈ సౌండ్ బార్ పై గొప్ప డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. అందుకే ఈరోజు ఈ శామ్సంగ్ సౌండ్ బార్ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. మరి అమెజాన్ అందించిన ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూసేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్స్
శామ్సంగ్ ఇండియన్ మార్కెట్లో అందించింది 3.1.2 సౌండ్ బార్ మోడల్ నెంబర్ (HW-Q600C/XL) పై ఈరోజు అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 40% భారీ డిస్కౌంట్ తో రూ. 26,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ని Yes బ్యాంక్ మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 25,490 రూపాయల డిస్కౌంట్ రేటుకే లభిస్తుంది. Buy From Here
ఈ శామ్సంగ్ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో, మూడు ఫ్రంట్ స్పీకర్లు రెండు ట్వీటర్లు మరియు రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 360 W సౌండ్ జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మోస్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ శామ్సంగ్ సౌండ్ బార్ HDMI ఇన్, HDMI అవుట్, HDMI Arc ఆప్టికల్ మరియు బ్లూటూత్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ అడాప్టివ్ సౌండ్ మరియు గేమింగ్ కోసం గేమ్ మోడ్ ప్రో మోడ్ ని కూడా కలిగి ఉంటుంది.
ఈ శామ్సంగ్ డాల్బీ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ జబర్దస్త్ సరౌండ్ మరియు ఇంటిని షేక్ చేసే గొప్ప బాస్ సౌండ్ కూడా అందిస్తుంది.