get 5.1 dolby atmos at 9k only on amazon GIF Sale
పండుగ ఆఫర్ తో కేవలం రూ. 8,999 రేటుకే 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి. ఈ ఆఫర్ ని అమెజాన్ ఇండియా కొత్తగా అనౌన్స్ చేసిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళీ ఎడిషన్ ఎడిషన్ సేల్ నుంచి అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో అది కూడా కేవలం 9 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో కొత్త డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కొనాలని చూసే వారు ఈ డీల్ ని పరిశీలించవచ్చు.
boAt ఇండియాలో ఇటీవల విడుదల చేసిన 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Aavante Prime ఈరోజు ఈ బడ్జెట్ ప్రైస్ లో మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, రూ. 12,999 రూపాయల ప్రైస్ తో నిన్న మొన్నటి వరకు సేల్ అయిన ఈ సౌండ్ బార్ పై రూ. 3,000 గొప్ప డిస్కౌంట్ అందించి, కేవలం రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరకే అమెజాన్ సేల్ చేస్తోంది.
ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి ఈరోజు కేవలం రూ. 8,999 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ లాంచ్ తర్వాత ఇదే అతి తక్కువ ధరగా నమోదయ్యింది. ఈ సౌండ్ బార్ ని ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
Also Read: OnePlus 15R ఈరోజు అమెజాన్ GIF Sale నుంచి అత్యల్ప ధరలో లభిస్తుంది.!
ఈ సౌండ్ బార్ బడ్జెట్ సెగ్మెంట్ లో విడుదలైన సౌండ్ బార్ మరియు ఈరోజు అత్యల్ప ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 500W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో 6 స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఇది డీప్ బాస్ మరియు సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప 3D సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది మీ సినిమా అనుభూతి మరియు మీ మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.