latest boat 7.1.4 Dolby Atmos soundbar got flipkart sale big deals
7.1.4 Dolby Atmos సౌండ్ బార్ దీపావళి పండుగ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ సౌండ్ బార్ మరియు ఇది లాంచ్ అయిన ధరతో పోలిస్తే ఈరోజు చాలా రీజనబుల్ అండ్ బడ్జెట్ ధరలు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇంటి మొత్తాన్ని షేక్ చేసే జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది మరియు త్రీడీ సరౌండ్ సౌండ్ తో ఇంటి మొత్తాన్ని నింపేస్తుంది.
boAt ఇండియన్ మార్కెట్ లో రేసెంట్ గ విడుదల చేసిన 7.1.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Aavante Prime X ఈరోజు బిగ్ డీల్స్ తో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ కొత్త సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ 77% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.
అంతేకాదు, ఈ సౌండ్ బార్ పైన పండుగ సేల్ సందర్భంగా రూ. 1,500 భారీ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ని కూడా అందించింది. ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 21,499 ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన గత సేల్ కంటే కూడా ఈ రోజు మరింత తక్కువ ధరలో లభిస్తుంది. నిజానికి ఈ సౌండ్ బార్ రూ. 39,999 రూపాయల ధరతో మార్కెట్ లో విడుదలైంది.
Also Read: జస్ట్ 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ QLED Smart Tv అందుకోండి .. దివాళి సేల్ బిగ్ డీల్.!
ఇది రీసెంట్ గా బోట్ అందించిన ప్రీమియం సౌండ్ బార్ మరియు ఇది ప్రీమియం డిజైన్ అండ్ ఫీచర్స్ తో వస్తుంది. ఇది 7.1.4 ఛానల్ అండ్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో అందించిన డిటాచబుల్ బోట్ ఈ సౌండ్ బార్ ని వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ తో అందించడం విశేషం. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు 5 ఫ్రంట్ ఫైరింగ్ మరియు పైన రెండు అప్ స్పీకర్ కలిగిన ప్రీమియం బార్ ఉంటుంది. వీటిలో డిటాచబుల్ డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ కూడా ఉంటుంది. అలాగే, ఈ మొత్తం సెటప్ కి డీప్ బాస్ అందించే శక్తివంతమైన సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన పూర్తి సెటప్ తో టోటల్ 700W సౌండ్ ఆఫర్ అందిస్తుంది.
బోట్ ఈ కొత్త సౌండ్ బార్ ని 7.1.4 డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో అందించింది. ఇది గొప్ప సరౌండ్ సౌండ్ మరియు డీప్ బాస్ తో సినిమా థియేటర్ స్థాయి సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI eArc, బ్లూటూత్ 5.3 వెర్షన్, USB, ఆప్టికల్ మరియు AUX వంటి మల్టీ కంప్లీట్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంది.