కేవలం 6 వేల ఆఫర్ ధరకే 200 ఇంచ్ HDR 10 Projector మీ సొంతం చేసుకోండి.!

HIGHLIGHTS

కేవలం 6 వేల రూపాయల ఆఫర్ ధరకే 200 ఇంచ్ HDR 10 Projector లభిస్తోంది

వలం 6 వేల రూపాయల ధరలోనే 200 ఇంచ్ భారీ స్క్రీన్ ని ఆఫర్ చేసే ఒక ప్రొజెక్టర్ ని మీ సొంతం చేసుకోవచ్చు

అతి తక్కువ EMI ఆప్షన్ తో కూడా ఈ ప్రొజెక్టర్ ని మీ సొంతం చేసుకోవచ్చు

కేవలం 6 వేల రూపాయల ఆఫర్ ధరకే 200 ఇంచ్ HDR 10 Projector మీ సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా? తెలియకుంటే ఈరోజు అందుబాటులో ఉన్న ఈ డీల్ ని తెలుసుకోండి. ఎందుకంటే, ప్రస్తుతం ఒక 55 ఇంచ్ స్మార్ టీవీ కొనాలంటేనే కనీసం 30 నుంచి 40 వేల రూపాయలైనా ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ, కేవలం 6 వేల రూపాయల ధరలోనే 200 ఇంచ్ భారీ స్క్రీన్ ని ఆఫర్ చేసే ఒక ప్రొజెక్టర్ ని మీ సొంతం చేసుకోవచ్చు. అందుకే, ఈ బిగ్ డీల్ గురించి ఈరోజు మేము పూర్తి వివరాలు అందించాము.

HDR 10 Projector డీల్

దసరా మరియు దీపావళి సందర్భంగా అమెజాన్ ఇండియా అనౌన్స్ చేసిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 నుంచి ఈ డీల్ అందుబాటులో ఉంది. డీల్ ఏమిటంటే, ప్రముఖ ప్రొజెక్టర్ కంపెనీ E Gate రీసెంట్ గా విడుదల చేసిన 22 ఇంచ్ ప్రొజెక్టర్ Atom 4X Air ని ఈరోజు 30 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ ప్రొజెక్టర్ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అమెజాన్ అనౌన్స్ చేసింది. అలాగే, అతి తక్కువ EMI ఆప్షన్ తో కూడా ఈ ప్రొజెక్టర్ ని మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here

Also Read: Big Bang Diwali: దీపావళి పండుగ కోసం అప్ కమింగ్ సేల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

HDR 10 Projector : ఫీచర్స్

E Gate Atom 4X Air ప్రొజెక్టర్ పూర్తిగా పూర్తి ఆటోమేటిక్ సెటప్ తో వస్తుంది. ఇందులో 400 ISO, 1200 చైనీస్ లుమెన్స్ లైట్ వుంది. ఇది ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, స్క్రీన్ ఫిట్ వంటి వాటిని ఆటోమేటిగ్గా సరిచేసుకుంటుంది. ఈ ప్రొజెక్టర్ ఏకంగా 210 ఇంచ్ వరకు బిగ్ స్క్రీన్ ను ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఇందులో 60,000 గంటల లైఫ్ కలిగిన ల్యాంప్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది ఆండ్రాయిడ్ 12 OS పై నడుస్తుంది. ఇది నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ వంటి చాలా యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇది HDMI ARC, CEC, బ్లూటూత్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ వెర్షన్ 5.4 మరియు స్క్రీన్ మిర్రరింగ్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఇది 720p నేటివ్ వీడియో ప్లే చేస్తుంది. కానీ, ఈ నేటివ్ లో ఇది FHD మరియు 4K రిజల్యూషన్ ప్లే ఫీచర్ ని కలిగి ఉంటుంది. అంతేకాదు, HDR 10+ మరియు HLG వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. కాబట్టి, ఈ ఫీచర్ తో ఇది చాలా మంచి విజువల్స్ అందిస్తుంది. ఇది బడ్జెట్ ప్రైస్ లో బిగ్ స్క్రీన్ అందించే ప్రొజెక్టర్ ఆఫర్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :