ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 525W Dolby 5.1 Soundbar డీల్ పై ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ బాచాత్ సేల్ ముగిసిన తర్వాత కూడా గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది

ఒక బెస్ట్ సౌండ్ బార్ డీల్ బాగా ఆకట్టుకుంటోంది

525W Dolby 5.1 Soundbar ను ఈరోజు మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో ఆఫర్ చేస్తోంది

ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 525W Dolby 5.1 Soundbar డీల్ పై ఒక లుక్కేయండి.!

ఫ్లిప్ కార్ట్ బిగ్ బాచాత్ సేల్ ముగిసిన తర్వాత కూడా గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఇందులో ఒక బెస్ట్ సౌండ్ బార్ డీల్ బాగా ఆకట్టుకుంటోంది. అదేమిటంటే, 525W Dolby 5.1 Soundbar ను ఈరోజు మంచి డిస్కౌంట్ తో టి తక్కువ ధరలో ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈరోజు సేల్ ముగిసిన తర్వాత కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను మీకోసం అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా 525W Dolby 5.1 Soundbar డీల్?

ZEBRONICS యొక్క పవర్ ఫుల్ 525W సౌండ్ బార్ ZEB-Juke Bar 9400 Pro పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 75% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు రూ. 9,499 ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను SBI, DBS, BOBCARD, IDFC మరియు HDFC క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 949 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే యూజర్లకు కేవలం రూ. 8,550 రూపాయల ఆఫర్ ధరకే ఈ సౌండ్ బార్ లభిస్తుంది.

Also Read: Vivo V50 launch: అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వివో.!

ZEBRONICS 525W Dolby 5.1 Soundbar : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ 525W తో జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో, HDMI Arc, USB, ఆప్టికల్ AUX మరియు బ్లూ టూత్ 5.0 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. 8 వేల బడ్జెట్ లో పవర్ ఫుల్ సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ డీల్ కూడా పరిశీలించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo