కేవలం రూ. 6,499 డిస్కౌంట్ ధరకే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!

HIGHLIGHTS

కేవలం రూ. 6,499 డిస్కౌంట్ ధరకే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి

ఈరోజు లభిస్తున్న బిగ్ డీల్ గా ఈ సౌండ్ బార్ డీల్ గురించి చెప్పవచ్చు

ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సెటప్ తో 160W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది

కేవలం రూ. 6,499 డిస్కౌంట్ ధరకే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!

కేవలం రూ. 6,499 డిస్కౌంట్ ధరకే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి. ఈరోజు లభిస్తున్న బిగ్ డీల్ గా ఈ సౌండ్ బార్ డీల్ గురించి చెప్పవచ్చు. కేవలం 6 వేల రూపాయల ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కోసం వెతుకుతుంటే ఈరోజు లభిస్తున్న ఈ డీల్స్ మీకు తగిన డీల్ అవుతుంది. మరి ఈ డీల్స్ ఎక్కడ లభిస్తుంది మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Dolby Atmos సౌండ్ బార్ : డీల్స్

ముందుగా ఈ సౌండ్ బార్ డీల్ గురించి చూస్తే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది. అదేమిటంటే, జెబ్రోనిక్స్ Juke Bar 9600 సౌండ్ బార్ ఈ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ముందుగా రూ. 8,999 ప్రైస్ తో సేల్ అయ్యేది. అయితే, రీసెంట్ గా ఈ సౌండ్ బార్ ప్రైస్ మరింత తగ్గించి రూ. 6,999 నుంచి రూ. 7,499 రూపాయల ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అయ్యింది.

Dolby Atmos soundbar deal

అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ ను మరింత డిస్కౌంట్ తో కేవలం రూ. 6,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ ప్రైస్ లో ఇది ఏకైక 2.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.

Also Read: Cell Broadcast Alert System: భారత్‌లో విపత్తు హెచ్చరికల కొత్త టెక్నాలజీ వినియోగం.!

Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగిన మంచి బార్ మరియు జతగా పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే మంచి సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సెటప్ తో 160W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మ్యూజిక్ మరియు మీ స్మార్ట్ టీవీ కోసం మంచి సౌండ్ పార్ట్నర్ గా కూడా ఉంటుంది.

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ సపోర్ట్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉన్నా కూడా వర్చువల్ 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో HDMI, USB, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile