ఫ్లిప్ కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ నుంచి ఈరోజు గొప్ప ఆఫర్లు ప్రకటించింది. ఫాదర్స్ డే స్పెషల్ గా తీసుకు వచ్చిన ఈ సేల్ నుండి గొప్ప సౌండ్ బార్ ఆఫర్ ను అందించింది. పవర్ ఫుల్ సౌండ్ అందించే Dolby Atmos సౌండ్ బార్ ను ఈరోజు Flipkart Sale నుండి తక్కువ ధరకే అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ ను కొనాలని చూస్తున్న యూజర్లు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Sale సౌండ్ బార్ ఆఫర్
ఫ్లిప్ కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ నుంచి ఈరోజు జీబ్రానిక్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ జీబ్రానిక్స్ Zeb-Juke Bar 9550 ప్రో 69% భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ భారీ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరకే లిస్ట్ చేసింది. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందుతుంది. అంటే, ఈ సౌండ్ బార్ ను బ్యాంక్ ఆఫర్ తో రూ. 17,999 రూపాయల డిస్కౌంట్ ధరకే పొందవచ్చు.
జీబ్రానిక్స్ Zeb-Juke Bar 9550 ప్రో సౌండ్ బార్ 625W సౌండ్ అవుట్ పుట్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ లతో జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 6.5 ఇంచ్ ఉఫర్ కలిగి 125W సౌండ్ అందించ గల రెండు సబ్ ఉఫర్ లతో వస్తుంది. అలాగే, రెండు 75W సౌండ్ అందించ గల రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది. అలాగే, ఇందులో మూడు 75W స్పీకర్లు కలిగిన బార్ కూడా వుంది.
ఈ సౌండ్ బార్ బ్లూ టూత్ వెర్షన్ v5.3, HDMI ARC, AUX మరియు ఆప్టికల్ ఇన్ పుట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ 5.2 ఛానెల్ తో ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.