Tick Tock Deal: జెబ్రోనిక్స్ లేటెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ కార్ట్ లేటెస్ట్ సేల్ నుంచి సౌండ్ బార్స్ పై మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

Tick Tock Deal ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి

లేటెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ జబర్దస్త్ డిస్కౌంట్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది

Tick Tock Deal: జెబ్రోనిక్స్ లేటెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!

Tick Tock Deal: ఫ్లిప్ కార్ట్ కార్ట్ లేటెస్ట్ సేల్ నుంచి సౌండ్ బార్స్ పై మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. స్మార్ట్ టీవీ కి తగిన డాల్బీ సౌండ్ బార్ కొనాలని కొత్త సౌండ్ బార్ డీల్ కోసం వెతుకుతుంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, జెబ్రోనిక్స్ లేటెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ అందించిన జబర్దస్త్ డిస్కౌంట్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ మరియు ఈ సౌండ్ ఫీచర్స్ కూడా ఇక్కడ వివరంగా అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Tick Tock Deal: 5.1 Dolby సౌండ్ బార్

ఈరోజు ఫ్లిప్ కార్ట్ టిక్ టాక్ డీల్ పేరుతో ఈ డీల్ ను అందించింది. ఇక డీల్ విషయానికి వస్తే, ZEBRONICS యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ Juke Bar 9530 సౌండ్ బార్ ను 75% భారీ డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ ఈరోజు కేవలం రూ. 7,999 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ ఆఫర్ ధరలో ఈ సౌండ్ బార్ జబర్దస్త్ 550W డాల్బీ ఆడియో సౌండ్ అందిస్తుంది. ఈ ఆఫర్ రేపు అర్ధరాత్రి తో ముగుస్తుంది కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రమే మీకు ఆఫర్ అందుకునే అవకాశం ఉంది.

జెబ్రోనిక్స్ 5.1 Dolby సౌండ్ బార్: ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ సౌండ్ బార్ ను ఉడెన్ ఫినిష్ తో జెబ్రోనిక్స్ అందించింది. ఇది చూడగానే ఆకట్టుకునే లుక్స్ తో ఉంటుంది. ఇక సెటప్ విషయానికి వస్తే, సౌండ్ బార్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటుంది.

Tick Tock Deal 5.1 Dolby soundbar

ఈ లేటెస్ట్ 5.1 ఛానెల్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్ తో వస్తుంది మరియు 550W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ తో థియేటర్ వంటి గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మీడియా / వాల్యూమ్ కంట్రోల్ మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో జతగా వస్తుంది. ఇందులో LED ఇండికేటర్ మరియు RGB లైట్స్ కూడా ఉంటాయి.

Also Read: Ration Card Status : తెలుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డు స్టేటస్‌ ఆన్‌ లైన్‌ లో ఎలా చెక్ చేయాలి.!

కనెక్టివిటీ పరంగా, ఈ జెబ్రోనిక్స్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇది 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలను కూడా ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile