కేవలం రూ.6,999 ధరకే Samsung బ్రాండ్ Dolby సౌండ్ బార్: ఫ్లిప్ కార్ట్ సేల్ ధమాకా డీల్

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సౌండ్ బార్స్ పైన భారీ ఆఫర్లను ప్రకటించింది

Samsung బ్రాండ్ నుండి వచ్చిన Dolby సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ చవక ధరకే లభిస్తోంది

ఈ సౌండ్ బార్ 150W హెవీ సౌండ్ అందించగలదు

కేవలం రూ.6,999 ధరకే Samsung బ్రాండ్ Dolby సౌండ్ బార్: ఫ్లిప్ కార్ట్ సేల్ ధమాకా డీల్

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి టీవీలు మరియు సౌండ్ బార్స్ పైన భారీ ఆఫర్లను ప్రకటించింది. బ్రాండెడ్ సౌండ్ బార్ ను తక్కువ ధరకే కొనాలని చూస్తున్న వారికీ ఈ సేల్ నుండి బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. Samsung బ్రాండ్ నుండి వచ్చిన Dolby సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో ఈ సేల్ నుండి చాలా చవక ధరకే లభిస్తోంది. తక్కువ ధరలోనే మీ మ్యూజిక్ మరియు సినిమా అనుభవాన్ని మరింత అద్భుతంగా చెయ్యగల సత్తాగలిగిన ఈ సౌండ్ బార్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ 150W హెవీ సౌండ్ అందించగలదు మరియు  Dolby Digital సౌండ్ టెక్నాలజీతో సహా మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక ఈ సాంసంగ్ యొక్క సౌండ్ బార్ అఫర్ గురించి చూస్తే, SAMSUNG HW-T42E/XL Dolby Digital 150 W బ్లూటూత్ సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి 59% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ సౌండ్ బార్ కేవలం రూ.6,949 రూపాయలకే లభిస్తోంది. అధనంగా, SBI  బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, No Cost EMI వంటి ఇతర ఆకర్షణీయమైన అఫర్లు కూడా ఉన్నాయి. Buy From Here

Samsung soundbar.jpg

ఈ సౌండ్ బార్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 2.1 ఛానెల్ సౌండ్ బార్ మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ హెవీ మరియు పంచ్ Bass సౌండ్ అందిస్తుంది మరియు సరౌండ్ సౌండ్ కూడా అఫర్ చేస్తుంది. దీనితో పాటుగా Dolby Digital సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇన్ని ఫీచర్లు ఉన్నా ఈ సౌండ్ బార్ ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారు? అని మీరు అనుకోవచ్చు. దీనికి ముఖ్యమైన కారణాలు రెండు వున్నాయి.

మొదటిది, ఈ సౌండ్ బార్ లో HDMI Arc సపోర్ట్ లేదు. రెండవది ఈ సౌండ్ బార్ లో AUX పోర్ట్ కూడా లేకపోవడం. అయితే, ఈ సౌండ్ బార్ Optical (ఆప్టికల్) పోర్ట్ తో వస్తుంది మీ టీవీ లేదా సెటాప్ బాక్స్ లో ఆప్టికల్ పోర్ట్ ఉంటే దీని ద్వారా అద్భుతమైన Dolby సౌండ్ అందుతుంది. ఇక సింపుల్ అప్షన్ బ్లూటూత్ కనెక్షన్ ద్వారా మీ మొబైల్  లేదా టీవీ లకు కనెక్ట్ చేసుకోవచ్చు మరియు హెవీ సౌండ్ ను ఆస్వాదించవచ్చు.

క్లియర్ గా చెప్పాలంటే, మ్యూజిక్ ని ఎక్కువగా ఇష్టపడే వారు ఒక హోమ్ థియేటర్ కొనే కంటే ఈ సౌండ్ బార్ ను ఎంచుకోవచ్చు. ఎందుకంటే, ఇది Deep Bass మరియు హెవీ సౌండ్ తో వస్తుంది మరియు కేవలం హోమ్ థియేటర్ ధరకే లభిస్తుంది. మీ టీవీలో Optical (ఆప్టికల్) పోర్ట్ ఉంటే మాత్రం ఇది బడ్జెట్ ధరలో మీకు Dolby Digital సౌండ్ ని అందిస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo