Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది.!
Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో బెస్ట్ ప్రైస్ తో లభిస్తుంది
ఈరోజు ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్స్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది
ఈ సౌండ్ బార్ 2025 ఆగస్టు నెలలో ఇండియాలో లాంచ్ అయ్యింది
Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో బెస్ట్ ప్రైస్ తో లభిస్తుంది. ఈరోజు ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్స్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ వైర్లెస్ సెటప్ కలిగి ఉంటుంది మరియు జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో బ్రాండ్ న్యూ 5.1 ఛానల్ సౌండ్ బార్ కోసం చూసే వారు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సౌండ్ అబ్రా డీల్ ను పరిశీలించవచ్చు.
SurveySamsung 5.1 Dolby సౌండ్ బార్ : ఆఫర్స్
శాంసంగ్ HW-B67EF/XL సౌండ్ బార్ పై ఈ బిగ్ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ 2025 ఆగస్టు నెలలో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 39% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 23,990 ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ శాంసంగ్ అఫీషియల్ సైట్ నుంచి కూడా ఈరోజు రూ. 28,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది. అయితే, ఫ్లిప్ కార్ట్ నుంచి చాలా తక్కువ ధరలో లభిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ Axis బ్యాంక్ Flipkart డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 22,990 ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: టాప్ రేటెడ్ Sony Smart Tv పై జబర్దస్త్ డీల్స్ అందించిన అమెజాన్.!
Samsung 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ శాంసంగ్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో, మూడు స్పీకర్లు మరియు ట్వీటర్ లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 490W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు ఇంటిని మంచి డెకరేషన్ గా కూడా ఉంటుంది.

ఈ శాంసంగ్ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ మరియు DTS Virtual-X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ Q-Symphony మరియు అడాప్టివ్ సౌండ్ వంటి అదనపు ఫీచర్స్ కూడా కూడా ఉంటుంది. HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఈ సౌండ్ బార్ కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి ఆఫర్ ధరలో కొనుగోలు చేసే అవకాశం ఉంది.