boAt Dolby Soundbar పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించిన ఫ్లిప్ కార్ట్.!
boAt Dolby Soundbar పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆకర్షణీయమైన ఆఫర్లు అందించింది
బోట్ విడుదల చేసిన 5.1 ఛానల్ 350 W పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఈ ఆఫర్లు అందించింది
ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ పియా ఒక్క లుక్కేద్దామా
boAt Dolby Soundbar పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆకర్షణీయమైన ఆఫర్లు అందించింది. ఇటీవల బోట్ విడుదల చేసిన 5.1 ఛానల్ 350 W పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఈ ఆఫర్లు అందించింది. ఈ బోట్ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరకే ఈరోజు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ పియా ఒక్క లుక్కేద్దామా.
boAt Dolby Soundbar : ఆఫర్
బోట్ లేటెస్ట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ Aavante Bar 3200D పై ఫ్లిప్ కార్ట్ ఈ ఆకర్షణీయమైన ఆఫర్లు అందించింది. ఈ సౌండ్ బార్ పై ఈరోజు 74% భారీ డిస్కౌంట్ ను అందించింది. అందుకే, ఈరోజు ఈ సౌండ్ బార్ కేవలం రూ. 9,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తోంది.
ఈ బోట్ సౌండ్ బార్ ను HDFC, IDFC మరియు BOBCARD క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 999 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 9,000 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
Also Read: Realme P3x 5G ఫోన్ ను IP69 వాటర్ రెసిస్టెంట్ తో ఆకర్షణీయమైన ధరలో లాంచ్ చేసింది.!
boAt Dolby Soundbar : ఫీచర్స్
ఈ బోట్ సౌండ్ బార్ మూడు స్పీకర్లు మరియు స్లీక్ డిజైన్ కలిగిన బార్, 2 వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ లను కలిగి ఉంటుంది. ఈ బోట్ సౌండ్ బార్ టోటల్ 350W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ బోట్ సిగ్నేచర్ సౌండ్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 3D సరౌండ్ సౌండ్ అందిస్తుందని బోట్ తెలిపింది. `
ఈ బోట్ డాల్బీ సౌండ్ బార్ USB, HDMI Arc, ఆప్టికల్, కోయాక్సియల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ బోట్ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి మంచి బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది. ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసిన యూజర్ల నుంచి రివ్యూలను అందుకుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ సౌండ్ బార్ 4.1 స్టార్ రేటింగ్ ను అందుకుంది.