Flipkart Sale ముగిసిన తర్వాత కూడా ఈ Soundbars పై ధమాకా ఆఫర్స్ అందించింది.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ Monumental Sale నిన్నటితో ముగిసింది

Flipkart Sale ముగిసిన తర్వాత కూడా కొన్ని Soundbars పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది

లేటెస్ట్ సౌండ్ బార్ పై అందించిన డిస్కౌంట్ ఆఫర్ అమితంగా ఆకట్టుకుంటోంది

Flipkart Sale ముగిసిన తర్వాత కూడా ఈ Soundbars పై ధమాకా ఆఫర్స్ అందించింది.!

Flipkart Sale ముగిసిన తర్వాత కూడా ఫ్లిప్ కార్ట్ కొన్ని Soundbars పై ఇప్పటికీ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను అందిస్తోంది. ఇండియాలో ఇటీవల విడుదలైన లేటెస్ట్ సౌండ్ బార్ పై అందించిన డిస్కౌంట్ ఆఫర్ అమితంగా ఆకట్టుకుంటోంది. అదేమిటంటే, Boult ఇండియాలో ఇటీవల విడుదల చేసిన 5.1 పవర్ ఫుల్ 500W Dolby సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్ తో 11 వేల డిస్కౌంట్ ధరకే అందుకునే అవకాశం అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Sale Soundbars : ఆఫర్

ఫ్లిప్ కార్ట్ Monumental Sale నిన్నటితో ముగిసింది. అయితే, ఈరోజు కూడా ఫ్లిప్ కార్ట్ గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఇందులో బోల్ట్ ఇటీవల విడుదల చేసిన Boult Bassbox X500 సౌండ్ బార్ గొప్ప ఆఫర్ గా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ ఇటీవల రూ. 14,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 12,999 ధరకే లిస్ట్ అయ్యింది.

పైన తెలిపిన డిస్కౌంట్ కాకుండా ఈ సౌండ్ బార్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 11,749 రూపాయల ఆఫర్ దరికు అందుకోవచ్చు.

Also Read: BSNL నామమాత్రపు రేట్లకే ఆఫర్ చేస్తున్న బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే.!

Boult Bassbox X500 : ఫీచర్స్

ఈ బోల్ట్ సౌండ్ బార్ గొప్ప డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో మూడు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ బోల్ట్ సౌండ్ బార్ టోటల్ 500W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.

Flipkart Sale Soundbars Deals

ఈ బోల్ట్ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సాలిడ్ BASS మరియు మంచి TREBLE అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ USB, HDMI Arc, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile