ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పైన గొప్ప డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ఆఫర్స్
బ్లూటూత్ హెడ్ ఫోన్స్ గొప్ప డిస్కౌంట్
హెడ్ ఫోన్ టాప్ డీల్స్ లిస్ట్
ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ మంచి ఆఫర్లను తీసుకువచ్చింది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి బ్లూటూత్ హెడ్ ఫోన్స్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తున్నాయి. ఇంకా మరిన్ని ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి ఫ్లిప్‌కార్ట్ అందుబాటులో ఉంచింది. మీరు ఒక మంచి బ్లూటూత్ హెడ్ ఫోన్ చాలా తక్కువ ధరకే కొనాలని చూస్తునట్లయితే, ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి లభిస్తున్న బ్లూటూత్ హెడ్ ఫోన్ టాప్ డీల్స్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
Survey1. pTron Tangent Lite
M.R.P : Rs.1,299
Offer Price : Rs.499
pTron నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ బాగా చేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy Here
2. Zebronics Zeb-Thunder
M.R.P : Rs.1,199
Offer Price : Rs.699
Zebronics సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ పెద్ద 40 mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు. Buy Here
3. boAt Rockerz 255F
M.R.P : Rs.2,990
Offer Price : Rs.1,099
ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక మంచి డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్ Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth ఇయర్ ఫోన్ IPX5 సర్టిఫికెట్ తో నీరు మరియు దుమ్ము నుండి రక్షణను కలిగిస్తుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి. Buy Here
4. boAt Rockerz 450 On-Ear
M.R.P : Rs.3,990
Offer Price : Rs.1,399
తన వినియోగదారులకి ఒక మంచి స్టైలిష్ మరియు పవర్ ఫుల్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అందించే ప్రయత్నంలో భాగంగా, boAt తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 గంటల వరకూ నిరంతరాయ వాడుకునేలా అందించారు. Buy Here
5. Boult Audio ProBass
M.R.P : Rs.3,999
Offer Price : Rs.999
ఈ అద్భుతమైన బ్లూటూత్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది Deep -Bass టెక్నాలజీతో వస్తుంది మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ ని అందిస్తుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విష్యం ఏమిటంటే, ఇది అత్యదికంగా 10 గంటల మ్యూజిక్/టాక్ టైం ని అందిస్తుంది. Buy Here
5. Infinity (JBL) Glide 120
M.R.P : Rs.3,999
Offer Price : Rs.1,099
JBL ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ డ్యూయల్ ఎక్వలైజెర్ మోడ్ తో Normal & Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 7 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile