లేటెస్ట్ boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై గొప్ప డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్.!
లేటెస్ట్ boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది
డిటాచబుల్ బార్ సెటప్ తో బోట్ అందించిన లేటెస్ట్ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ అందించింది
ఇది టోటల్ 700W పవర్ అవుట్ పుట్ తో ఇంట్లోనే థియేటర్ తరహా ఆడియో అనుభూతిని అందిస్తుంది
ప్రముఖ భారతీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోట్ ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ప్రీమియం డిజైన్ మరియు డిటాచబుల్ బార్ సెటప్ తో బోట్ అందించిన లేటెస్ట్ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ గత నెల మధ్యలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.
SurveyboAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్
బోట్ లేటెస్ట్ గా లాంచ్ చేసిన Aavante Prime X సౌండ్ బార్ పై ఈ డీల్ అందించింది. బోట్ ఈ సౌండ్ బార్ ను రూ. 39,999 ప్రైస్ ట్యాగ్ తో గత నెల విడుదల చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ. 2,000 డిస్కౌంట్ తో రూ. 37,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో వచ్చిన ప్రీమియం సౌండ్ బార్.
boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ సౌండ్ బార్ బోట్ నుంచి వచ్చిన ప్రీమియం 7.1.4 ఛానల్ ట్రూలీ వైర్ లెస్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్. ఇది టోటల్ 700W పవర్ అవుట్ పుట్ తో ఇంట్లోనే థియేటర్ తరహా ఆడియో అనుభూతిని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో ప్రధాన బార్ తో పాటు డిటాచబుల్ వైర్ లెస్ శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. వీటిని అవసరాన్ని బట్టి వేరు చేసి రియర్ శాటిలైట్ స్పీకర్ గా వాడుకోవచ్చు.

డాల్బీ అట్మోస్ సపోర్ట్ కారణంగా ఆడియో అన్ని వైపుల నుంచి వస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఆ అందుకే, ఈ సౌండ్ బార్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు మరియు గేమింగ్ అనుభవం మరింత గొప్పగా ఉంటుంది. ప్రత్యేక వైర్‌లెస్ సబ్ ఉఫర్ శక్తివంతమైన బాస్ ను అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో టోటల్ 9 స్పీకర్లు ఉంటాయి.
కనెక్టివిటీ పరంగా ఈ బోట్ సౌండ్ బార్ లో బ్లూటూత్ , HDMI eARC, ఆప్టికల్, USB మరియు AUX వంటి పలు ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి. HDMI eARC ద్వారా టీవీ నుంచి హై క్వాలిటీ ఆడియోను లాస్ లెస్ గా పొందవచ్చు. ప్రీమియం బ్లాక్ ఫినిష్ మరియు మినిమలిస్టిక్ డిజైన్ ఈ సౌండ్‌బార్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.
Also Read: రిలీజ్ కంటే ముందే Realme P4R 5G కంప్లీట్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
అధునాతన డాల్బీ అట్మోస్ టెక్నాలజీ, వైర్ లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు 700W పవర్ తో ఈ సౌండ్ బార్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లే ప్రీమియం ఆడియో సిస్టమ్‌గా నిలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
