బ్రాండెడ్ Earphones పై Myntra ధమాకా ఆఫర్స్: రూ. 500 లోపల గొప్ప ఇయర్ ఫోన్ అందుకోండి.!

HIGHLIGHTS

మింత్రా ఈరోజు ఇయర్ ఫోన్స్ పైన ధమాకా ఆఫర్స్ అందించింది

బడ్జెట్ ధరలో వైర్డ్ ఇయర్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు మింత్రా ఆఫర్స్

బెస్ట్ డీల్స్ లో కేవలం రూ. 500 కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్

బ్రాండెడ్ Earphones పై Myntra ధమాకా ఆఫర్స్: రూ. 500 లోపల గొప్ప ఇయర్ ఫోన్ అందుకోండి.!

Earphones పై Myntra ధమాకా ఆఫర్స్: మింత్రా ఈరోజు ఇయర్ ఫోన్స్ పైన ధమాకా ఆఫర్స్ అందించింది. బడ్జెట్ ధరలో వైర్డ్ ఇయర్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు మింత్రా ఆఫర్స్ సరిగ్గా సరిపోతాయి.ఈ బెస్ట్ డీల్స్ లో కేవలం రూ. 500 కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను ఈరోజు అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Earphones పై Myntra ధమాకా ఆఫర్స్

మింత్రా ఈరోజు JBL, Realme, Boat మరియు Portronics బ్రాండ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ పైన ఈ డీల్ ను అందించింది. అందుకే ఈరోజు బెస్ట్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ సైతం చాలా చవక ధరలో లభిస్తున్నాయి.

Myntra Earphone deals

Portronics Conch Beat C

ఆఫర్ ధర : రూ. 179

ఈ పోర్ట్రోనిక్స్ టైప్ C ఇయర్ ఫోన్స్ ఈరోజు మింత్రా నుంచి రూ. 370 రూపాయలు డిస్కౌంట్ మరియు “MYNTRAHALFPRICE” కూపన్ కోడ్ ఆఫర్ తో కేవలం రూ. 179 ధరకే లభిస్తుంది. ఈ ఇయర్ ఫోన్స్ మెటల్ అలాయ్ బాడి మరియు 10mm స్పీకర్ లతో వస్తుంది. Buy From Here

boAt BassHeads 100 M

ఆఫర్ ధర : రూ. 399

ఈ బోట్ ఇయర్ ఫోన్స్ ఈరోజు రూ. 600 భారీ డిస్కౌంట్ తో మింత్రా రూ. 399 రూపాయలు ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఇయర్ ఫోన్స్ బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించే పవర్ ఫుల్ స్పీకర్ లతో వస్తుంది. Buy From Here

boAt BassHeads 100 M

ఆఫర్ ధర : రూ. 399

ఈ బోట్ ఇయర్ ఫోన్స్ ఈ రోజు రూ. 550 రూపాయల డిస్కౌంట్ మరియు ‘MYNTRAHALFPRICE’ కోడ్ తో అదనపు 50% డిస్కౌంట్ తగ్గింపు కలుపుకొని మింత్రా నుంచి ఈరోజు కేవలం రూ. 299 రూపాయల ధరకే లభిస్తుంది. ఈ ఇయర్ ఫోన్స్ 10mm స్పీకర్లు మరియు బటన్ కంట్రోల్ తో వస్తుంది. Buy From Here

Also Read: iQOO Z9s: కర్వుడ్ AMOLED డిస్ప్లే మరియు AI పవర్డ్ కెమెరాతో వచ్చే వారం లాంచ్ అవుతుంది.!

JBL Blue C50HI

ఆఫర్ ధర : రూ. 345

ప్రముఖ ఆడియో ప్రోడక్ట్స్ బ్రాండ్ JBL యొక్క ఈ బడ్స్ ఈ రోజు రూ. 200 తగ్గింపు మరియు ‘MYNTRA200’ కోడ్ తో అదనపు రూ. 200 డిస్కౌంట్ అందుకొని మింత్రా నుంచి ఈరోజు కేవలం రూ. 345 రూపాయలకే లభిస్తోంది. ఈ JBL ఇయర్ ఫోన్స్ ట్రూ జెబిఎల్ సౌండ్ అందిస్తుంది. Buy From Here

Realme Buds 2

ఆఫర్ ధర : రూ. 599

Realme యొక్క ఈ ఇయర్ ఫోన్స్ ఈ రోజు రూ. 200 డిస్కౌంట్ మింత్రా నుంచి కేవలం రూ. 599 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంద. ఈ రియల్ మీ ఇయర్ ఫోన్స్ రియల్ BASS ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo