మంచి డిస్కౌంట్ తో రూ. 1,500 ధరలో అమెజాన్ సేల్ నుంచి కొనతగిన బెస్ట్ TWS Buds ఇవే.!

HIGHLIGHTS

ఈరోజు అమెజాన్ ఇండియా మంచి డీల్స్ ఆఫర్ చేస్తోంది

బడ్జెట్ ధరలో బెస్ట్ TWS Buds డీల్స్ ను అందించింది

రూ. 1,500 ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ లిస్ట్ ఇక్కడ వుంది

మంచి డిస్కౌంట్ తో రూ. 1,500 ధరలో అమెజాన్ సేల్ నుంచి కొనతగిన బెస్ట్ TWS Buds ఇవే.!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు అమెజాన్ ఇండియా మంచి డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో బెస్ట్ TWS Buds డీల్స్ ను అందించింది. అందుకే, ఈ పండుగ కోసం మంచి ఇయర్ బడ్స్ కొనాలని చూస్తున్న వారి కోసం తగిన డీల్స్ అందిస్తున్నాను. ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో రూ. 1,500 ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను ఇప్పుడు చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Sale TWS Buds Deals

అమెజాన్ దివాళీ స్పెషల్ సేల్ నుంచి ఈరోజు OnePlus, Mivi మరియు boAt బ్రాండ్స్ యొక్క లేటెస్ట్ బెస్ట్ ఇయర్ బడ్స్ మంచి ఆఫర్స్ తో లభిస్తున్నాయి ఈ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.

Amazon Sale TWS Buds Deals

boAt Airdopes 800

ఆఫర్ ధర : రూ. 1,499

భారత యూజర్ల మెప్పు పొందిన దేశీయ బ్రాండ్ Boat యొక్క ఈ బడ్స్ ఈరోజు 77% డిస్కౌంట్ తో రూ. 1,499 ధరకు లభిస్తున్నాయి, ఈ బడ్స్ 10mm టైటానియం స్పీకర్లు, 40 గంటల ప్లే టైమ్ అందించే బ్యాటరీ మరియు Dolby Audio సపోర్ట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. Buy From Here

OnePlus Nord Buds 2r

ఆఫర్ ధర : రూ. 1,599

వన్ ప్లస్ యొక్క బెస్ట్ బడ్జెట్ ఇయర్ బడ్స్ గా పేరొందిన ఈ బడ్స్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 30% డిస్కౌంట్ తో రూ. 1,599 రూపాయల ధరకే లభిస్తున్నాయి. ఈ బడ్స్ 12.4mm పవర్ ఫుల్ స్పీకర్, 3 సెట్ ఈక్వలైజర్, IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో పాటు 38 గంటల ప్లే టైమ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here

Also Read: లేటెస్ట్ Xiaomi Smart Tv పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించిన అమెజాన్ సేల్.!

Mivi SuperPods Halo

ఆఫర్ ధర : రూ. 1,799

ఈ మీవీ బడ్స్ సూచించిన బడ్జెట్ రేటు కంటే రూ. 200 రూపాయల ఎక్కువ బడ్జెట్ లో ఉంటాయి. అయితే, ఈ బడ్స్ ఫీచర్స్ పరంగా గొప్ప బడ్స్ ఆఫర్ అవుతుంది. ఎందుకంటే, ఈ బడ్స్ 13mm పెద్ద స్పీకర్లు, Spatial Audio సపోర్ట్, 35dB ANC సపోర్ట్, 3D సౌండ్ స్టేజ్ మరియు 60 గంటల హెవీ ప్లే టైమ్ అందించే బ్యాటరీని సెటప్ లను కలిగి ఉంటుంది. లాంచ్ ధరతో పోలిస్తే ఈరోజు చాలా చవక ధరకు లభిస్తోంది. Buy From Here

Disclaimer : ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile