4 వేల బడ్జెట్ లో బెస్ట్ Soundbar కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ మీకోసం అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ఇండియా ఈరోజు బ్రాండెడ్ సౌండ్ బార్స్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. అమెజాన్ అందించిన ఈ బెస్ట్ డీల్స్ తో 4 వేల బడ్జెట్ లోనే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ అందుకునే అవకాశం వుంది.
Survey
✅ Thank you for completing the survey!
Soundbar Deals :
అమెజాన్ ఇండియా ఈరోజు బ్రాండెడ్ సౌండ్ బార్ ల పై గొప్ప డీల్స్ అందించింది. అందులో రెండు సౌండ్ బార్స్ 4 వేల బడ్జెట్ లో లభిస్తున్నాయి. ఈ రెండు డీల్స్ ఈరోజు చూద్దాం.
జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ అబ్రా ఈరోజు ఇమాజిన్ నుంచి 50% భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 80W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 వర్చువల్ సరౌండ్ సౌండ్, డ్యూయల్ స్పీకర్లు కలిగిన బార్ మరియు 4.5 ఇంచ్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (ARC), USB, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. Buy From Here
ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు 76% భారీ డిస్కౌంట్ తో 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ తో వస్తుంది మరియు టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ VW సౌండ్ బార్ 60W సౌండ్ అందించే సబ్ ఉఫర్ మరియు డ్యూయల్ స్పీకర్లు కలిగిన బార్ ను కలిగి ఉంటుంది.BT5.3, Optical IN, AUX, USB మరియు HDMI ARC వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. Buy From Here
ఈ ఆర్టికల్ అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ను కలిగి వుంది.