Soundbar: మంచి డిస్కౌంట్ తో 3 వేల బడ్జెట్ లో సెగ్మెంట్ లో లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్.!

HIGHLIGHTS

3 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ డీల్స్

ఈరోజు రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

HDMI Arc, బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ మరియు పవర్ ఫుల్ బాస్ అందించే సౌండ్ బార్

Soundbar: 3 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కోసం చేసే వారికి ఈరోజు రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తోంది. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా HDMI Arc, బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ మరియు పవర్ ఫుల్ బాస్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటాయి. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్స్ పై ఒక లుక్కేద్దామా.

Soundbar: ఏమిటా రెండు సౌండ్ బార్ డీల్స్?

అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు Blaupunkt యొక్క SBW Chicago 20 సౌండ్ బార్ మరియు ZEBRONICS యొక్క Juke BAR 3903 సౌండ్ బార్ మంచి ఆఫర్ ధరకు లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్ ఆఫర్లు మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్లు ఇప్పుడు చూద్దాం.

Juke BAR 3903 Soundbar

జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 46 శాతం భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,799 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ తో 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 80W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు వర్చువల్ 5.1 సరౌండ్ సౌండ్ ఫీచర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX మరియు బ్లూటూత్ వెర్షన్ 5.1 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: itel ZENO 5G : బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్.!

SBW Chicago 20 Soundbar

ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుండి 69 శాతం అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే ఫీచర్స్ తో వస్తుంది మరియు పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పావుర ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు మూడు ప్రీ సెట్ సౌండ్ మోడ్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కూడా HDMI-ARC, AUX, USB మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :