బెస్ట్ డీల్: 13 వేలకే బ్రాండెడ్ Dolby Atmos సౌండ్ బార్..!!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి సౌండ్ బార్స్ పైన బిగ్ డీల్స్ అఫర్ చేస్తోంది

3 వేల రూపాయలకే బ్రాండెడ్ Dolby Atmos సౌండ్ బార్ ను పొందవచ్చు

Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది

బెస్ట్ డీల్: 13 వేలకే బ్రాండెడ్ Dolby Atmos సౌండ్ బార్..!!

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి సౌండ్ బార్స్ పైన బిగ్ డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ సేల్  నుండి కేవలం 13 వేల రూపాయలకే బ్రాండెడ్ Dolby Atmos సౌండ్ బార్ ను పొందవచ్చు. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్లు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా ప్రకటించింది. ఇంకెందుకు ఆలశ్యం, ఆ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

boAt Aavante Bar 4000DA:

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి బోట్ యొక్క డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ boAt Aavante Bar 4000DA భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 రూపాయలకే లభిస్తోంది. Axis,Kotak మరియు RBL బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ కొనేవారికి 1,500 వరకూ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ సౌండ్‌బార్ సరళమైన డిజైన్‌లో సూపర్ సౌండ్ అందించేలా రూపొందించబడింది. ఇది ఎటువంటి వైర్‌ అవసరం లేకుండా, లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందిస్తుంది మరియు చాలా సులభమైన సెటప్ తో వస్తుంది. ఇది 2.1.2 ఛానల్ సౌండ్ బార్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది.   

ఇక కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్‌బార్‌ HDMI Arc, ఆప్టికల్, AUX, బ్లూటూత్ మరియు USB వంటి మల్టి-కనెక్టివిటీ ఎంపికలతో కనెక్ట్ అవ్వడానికి చాలా సులభమైన మార్గం అందించింది. ఈ సౌండ్ బార్ మొత్తంగా 200W సౌండ్ అందిస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo