Valentine’s Day: గిఫ్ట్ గా ఇయర్ బడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా..ఈ బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.!
వాలంటైన్స్ డే గిఫ్ట్ కోసం చూసే వారికి బెస్ట్ డీల్స్
మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్
తక్కువ బడ్జెట్ లో ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగిన బడ్స్
Valentine's Day: గిఫ్ట్ గా ఇయర్ బడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే, ఈ బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేయండి. వాలంటైన్స్ డే గిఫ్ట్ కోసం చూస్తున్నట్లయితే, ఈరోజు మేము మీకు సహాయం అందిచనున్నాము. మంచి ఫీచర్లతో పాటుగా మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ గురించి ఈరోజు మీకు వివరించనున్నాము. తక్కువ బడ్జెట్ లో ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగిన బడ్స్, అదికూడా కేవలం 1,500 రూపాయల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.
SurveyPTron Bassbuds Duo
అఫర్ ధర : రూ.719
PTron బ్రాండ్ యొక్క ఈ బాస్ బడ్స్ మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి భారీ 72% డిస్కౌంట్ తో కేవలం రూ.799 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ టచ్ కంట్రోల్స్, బ్లూటూత్ ఆడియో 5.1 మరియు IPX4 వంటి ప్రత్యేకతలతో వస్తుంది. Buy From Here
boAt Airdopes 141
అఫర్ ధర : రూ.1,099
boAt బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఇయర్ బడ్స్ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి భారీ 67% డిస్కౌంట్ తో కేవలం రూ.1,499 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ గేమింగ్ ENx tech, 8mm స్పీకర్లు, టచ్ కంట్రోల్స్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ ఆడియో 5.1 మరియు IPX4 వంటి ప్రత్యేకతలతో వస్తుంది. Buy From Here
Boult Audio Z25
అఫర్ ధర : రూ.1,299
Boult Audio నుండి వచ్చిన ఈ ఇయర్ బడ్స్ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి భారీ 57% డిస్కౌంట్ తో కేవలం రూ.1,299 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ 13mm BoomX స్పీకర్లు, టచ్ కంట్రోల్స్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ ఆడియో 5.3, ENC mic మరియు IPX5 వంటి ప్రత్యేకతలతో వస్తుంది. Buy From Here
Noise Buds Vs104
అఫర్ ధర : రూ.1,299
Noise నుండి వచ్చిన ఈ ఇయర్ బడ్స్ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి భారీ 63% డిస్కౌంట్ తో కేవలం రూ.1,299 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ 13mm True Bass స్పీకర్లు, టచ్ కంట్రోల్స్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ ఆడియో 5.2, హైపర్ షింక్ మరియు IPX5 వంటి ప్రత్యేకతలతో వస్తుంది. Buy From Here
Mivi DuoPods A550
అఫర్ ధర : రూ.1,399
Mivi నుండి వచ్చిన ఈ ఇయర్ బడ్స్ కూడా బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి భారీ 53% డిస్కౌంట్ తో కేవలం రూ.1,399 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ 13mm పవర్ ఫుల్ Bass స్పీకర్లు, టచ్ కంట్రోల్స్, ఫాస్ట్ ఛార్జింగ్, ENC mic మరియు IPX4 వంటి ప్రత్యేకతలతో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile