best 5.1 Dolby Soundbar Deals under rs 6000 only
5.1 Dolby Soundbar Deals: . ప్రస్తుతం మార్కెట్లో చాలా చవక రేటుకే లేటెస్ట్ 5.1 డాల్బీ సౌండ్ బార్ లు కూడా లభిస్తున్నాయి. స్మార్ట్ టీవీ తో ఈ సౌండ్ బార్ ను జత చేసి, మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చుకోవచ్చు. ఇది కాకుండా స్మార్ట్ ఫోన్, ప్రొజెక్టర్ మరియు మీ పర్సనల్ ఆడియో గా కూడా ఈ సౌండ్ బార్ మీకు మంచి మ్యూజిక్ పార్టనర్ గా ఉంటుంది. అందుకే బడ్జెట్ యూజర్స్ కోసం కేవలం 6 వేల లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఈరోజు అందిస్తున్నాము.
ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి బడ్జెట్ ధరలో మంచి సౌండ్ బార్ డీల్స్ లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో రెండు బెస్ట్ సౌండ్ బార్ లు కేవలం 6 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తున్నాయి. ఈ సౌండ్ బార్ డీల్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ కూడా ఇప్పుడు చూద్దాం.
ఇది గోవో నుంచి వచ్చిన లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ ఈరోజు 78% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,499 డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. అదనంగా, ఈ సౌండ్ బార్ ను కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 650 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,849 ఆఫర్ ధరకు లభిస్తుంది.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ గోవో సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు మెగా బాస్ అందించే సబ్ ఉఫర్ తో టోటల్ 525W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ DSP ప్రాసెసర్ మరియు 5.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, ఆప్టికల్, బ్లూటూత్, AUX మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.
Also Read: Lava Virat V1 లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ రివీల్ అయ్యాయి.. ఫోన్ ఎలా ఉందంటే.!
ఇది ఈ గేట్ అందించిన పవర్ ఫుల్ సౌండ్ బార్ మరియు ఇది ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 77% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఇది కూండా ఈ సౌండ్ బార్ ను Canara బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 700 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,299 ధరలో మీకు లభిస్తుంది.
ఇది టోటల్ 540W సౌండ్ అవుట్ పుట్ అందించే 5.1 ఛానల్ సౌండ్ బార్. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కూడా DSP మరియు 5.1 డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో జబర్దస్త్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో కూడా బ్లూటూత్, HDMI Arc, ఆప్టికల్, AUX మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.