భారీ డిస్కౌంట్ తో 4 వేల బడ్జెట్ లో లభించే బెస్ట్ 160W Soundbar డీల్స్.!

HIGHLIGHTS

పెద్ద సౌండ్ అందించే లేటెస్ట్ 160W Soundbar డీల్స్

4 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్స్ లభిస్తున్నాయి

అమెజాన్ నుంచి ఈ సౌండ్ బార్ ఆఫర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి

భారీ డిస్కౌంట్ తో 4 వేల బడ్జెట్ లో లభించే బెస్ట్ 160W Soundbar డీల్స్.!

4 వేల రూపాయల బడ్జెట్ ధరలో పెద్ద సౌండ్ అందించే లేటెస్ట్ 160W Soundbar డీల్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌండ్ బార్స్ మంచి ఫీచర్స్ తో ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త సౌండ్ బార్స్ మరియు ఈరోజు మంచి బడ్జెట్ ధరలో కూడా లభిస్తాయి. అమెజాన్ నుంచి ఈ సౌండ్ బార్ ఆఫర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ పై ఒక లుక్కేయండి.

160W Soundbar : ఏమిటా డీల్స్?

అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు చాలా మంచి సౌండ్ బార్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ బాగా ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఒకటి Mivi Fort H160 మరియు రెండవది Boult X160 సౌండ్ బార్. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటాయి మరియు 160W జబర్దస్త్ సౌండ్ అందిస్తాయి.

160W Soundbar Deals

Mivi Fort H160 Soundbar

మివి లేటెస్ట్ గా మార్కెట్లో విడుదల చేసిన ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 85% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3999 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు 160W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సపరేట్ సబ్ ఉఫర్ ఉంటాయి. Buy From Here

ఈ సౌండ్ బార్ USB, ఆప్టికల్, Coaxial, HDMI Arc, AUX మరియు బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఇందులో న్యూస్, 3D, మ్యూజిక్ మరియు మూవీ వంటి నాలుగు ఈక్వలైజర్ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో ప్రీమియం మెటాలిక్ మెస్ తో మంచి డిజైన్ కలిగి ఉంటుంది.

Also Read: JVC QLED Smart Tv పై ఎన్నడూ చూడని భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!

Boult X160 సౌండ్ బార్

బోల్ట్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 75% డిస్కౌంట్ తో కేవలం రూ. 4,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 160W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన లాంగ్ బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. Buy From Here

ఈ సౌండ్ బార్ ఇంటిగ్రేటెడ్ DSP (డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్) కలిగి ఉంటుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో AUX, USB, ఆప్టికల్, HDMI (ARC) మరియు బ్లూటూత్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ మెటల్ గ్రిల్ కలిగిన ప్రీమియం డిజైన్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ మ్యూజిక్, న్యూస్ మరియు మూవీ మూడు సౌండ్ మోడ్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo