JVC QLED Smart Tv పై ఎన్నడూ చూడని భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!
JVC QLED Smart Tv పై అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది
అమెజాన్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని చాలా చవక ధరలో అందుకునే అవకాశం
అమెజాన్ ఇండియా ఈరోజు ఆఫర్ చేస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా ఒకటి
JVC QLED Smart Tv పై అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని చాలా చవక ధరలో అందుకునే అవకాశం అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ తో కలిగి ఉంటుంది. ఈ జపాన్ ఫేమస్ బ్రాండ్ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తుంది.
JVC QLED Smart Tv : ఆఫర్
అమెజాన్ ఇండియా ఈరోజు ఆఫర్ చేస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా ఒకటి. జెవిసి బ్రాండ్ యొక్క 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ LT-43NQ7165C పై అమెజాన్ ఈరోజు బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ 34% భారీ డిస్కౌంట్ అందించి రూ. 20,499 రూపాయల ధరకు ఆఫర్ చేస్తోంది.
కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీని HDFC కార్డ్స్ తో 6 నెలల EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 18,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: Smart Tv: కేవలం 23 వేల ధరలో లభిస్తున్న 50 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ.!
JVC QLED Smart Tv : ఫీచర్స్
ఈ జెవిసి స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ రియల్ టెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB కి జతగా 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా స్లీక్ డిజన్ కలిగి ఉంటుంది.
ఈ జెవిసి స్మార్ట్ టీవీ Dolby Atmos స్పోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది మరియు 30W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ నెట్ ఫ్లిక్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, Zee5 మరియు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ WiFi, HDMI, USB, AV in, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.