అమెజాన్ సేల్ నుండి ఈ సౌండ్ బార్స్ పైన భారీ డీల్స్ అందుకోండి
అమెజాన్ సేల్ నుండి సౌండ్ బార్స్ పైన బెస్ట్ డీల్స్
భారీ డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్
ఈ బ్లూటూత్ సౌండ్ బార్స్ మంచి ఫీచర్లను కలిగివుంటాయి
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నాలుగవ రోజు కూడా సౌండ్ బార్స్ పైన మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్, SBI బ్యాంక్ అఫర్ మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను అందించింది. అందుకే, భారీ డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను ఈ క్రింద లిస్ట్ గా అందించాను.
Survey1.Blaupunkt 100W Wired Soundbar with Subwoofer
అమెజాన్ అఫర్ ధర: Rs.4,999
Blaupunkt నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ బ్లూపంక్ట్ సౌండ్ బార్ ఈ ధరలో వచ్చిన మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు. అంతేకాదు సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఇది మంచి డిజైన్ కలిగి అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, 3D, సరౌండ్ సౌండ్ వంటి నాలుగు మోడ్స్ తో వస్తుంది మరియు గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
2. boAt Aavante Bar 1160 Soundbar
అమెజాన్ అఫర్ ధర: Rs.3,299
ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ సౌండ్ బార్ పెద్ద సబ్ ఉఫర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్ Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు 3D Surround సౌండ్ మీకు అందుతుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు మరియు అమెజాన్ ఫెస్టివల్ సేల్ మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. Buy From Here
3. Blaupunkt 200W Wired Dolby Soundbar
అమెజాన్ అఫర్ ధర: Rs.9,990
బ్లూపంక్ట్ సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీతో సపోర్ట్ తో పనిచేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు అమెజాన్ ఫెస్టివల్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
4. JBL Cinema Dolby Digital Soundbar
అమెజాన్ అఫర్ ధర: Rs.7,999
తన వినియోగదారులకి ఒక మంచి స్టైలిష్ మరియు పవర్ ఫుల్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అందించే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ ఆడియో బ్రాండ్ JBL తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ 110W మంచి Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది HDMI Arc, బ్లూటూత్ మరియు Aux పోర్ట్ వంటి మరిన్ని కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది. మరియు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile