అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ డీల్స్ మిస్సవ్వకండి
అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది
ఈరోజు గొప్ప ఆఫర్లను ప్రకటించింది
బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన డిస్కౌంట్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అందుకే, రోజు చాలా ప్రోడక్ట్స్ పైన భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ అమెజాన్ సేల్ నుండి లేటెస్ట్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పైన ఈరోజు గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లు అందుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, No Cost EMI, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు 10% డిస్కౌంట్ అఫర్ తో పాటుగా మరిన్ని ఆఫర్లను కోనుగోలుదారులు అందుకోవచ్చు ఈ సేల్ నుండి ఎక్కువ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న బ్లూటూత్ ఇయర్ ఫోన్ డీల్స్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
Survey1. boAt Rockerz 255
M.R.P : Rs.2,990
Offer Price : Rs.899
ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక మంచి డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్ Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth ఇయర్ ఫోన్ IPX5 సర్టిఫికెట్ తో నీరు మరియు దుమ్ము నుండి రక్షణను కలిగిస్తుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. Buy From Here
2. Zebronics Zeb-Thunder
M.R.P : Rs.1,199
Amazon Offer Price : Rs.699
Zebronics సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ పెద్ద 40 mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు. Buy From Here
3. pTron Tangent Lite
M.R.P : Rs.1,800
Amazon Offer Price : Rs.499
pTron నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ బాగా చేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
4. Infinity (JBL) Glide 120
M.R.P : Rs.1,999
Amazon Offer Price : Rs.998
JBL ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ డ్యూయల్ ఎక్వలైజెర్ మోడ్ తో Normal & Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 7 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile