Amazon Sale చివరి రోజు LG Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

LG Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందుకోండి అంటోంది అమెజాన్

Amazon Sale చివరి రోజు భారీ డీల్స్ అందించింది

సేల్ ఈరోజుతో ముగుస్తుంది కాబట్టి ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది

Amazon Sale చివరి రోజు LG Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Amazon Sale చివరి రోజు LG Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందుకోండి అంటోంది అమెజాన్ ఇండియా. ఎందుకంటే, అమెజాన్ ఇండియా లేటెస్ట్ గా ప్రకటించిన గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి LG Dolby Atmos సౌండ్ బార్ అందించింది. అయితే, ఈ అమెజాన్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది కాబట్టి ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Sale LG Dolby Atmos సౌండ్ బార్ డీల్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఈ రోజుతో ముగుస్తుంది. అందుకే కాబోలు ఈ చివరి రోజు బరి డీల్ అందించింది. విషయం ఏమిటంటే, స్మార్ట్ టీవీ కోసం తగిన స్లీక్ డిజైన్ మరియు జబర్దస్త్ ఫీచర్స్ తో LG అందించింది స్లీక్ సౌండ్ బార్ SG10TY 420W సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 46% భారీ డిస్కౌంట్ తో రూ. 34,990 ధరకే సేల్ చేస్తోంది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 29,990 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here

LG Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ ఎల్ జి సౌండ్ బార్ 3.1 ఛానల్ సెటప్ కలిగి టోటల్ 420W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ముఖ్యంగా, ఈ సౌండ్ బార్ OLED మరియు QLED స్మార్ట్ టీవీ లకు తగిన స్టైలిష్ డెకరేట్ స్లీక్ డిజైన్ తో అందించింది. ఈ సౌండ్ బార్ చాలా స్లీక్ గా కేవలం టీవీ సైజులో మాత్రమే ఉంటుంది మరియు టీవీకి తగిన ప్రీమియం పార్ట్నర్ అవుతుంది.

Amazon Sale LG Dolby Atmos

ఇక ఈ సౌండ్ సెటప్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 220W హెవీ BASS సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ మరియు మూడు స్పీకర్లు కలిగిన ఫ్లాట్ స్లీక్ బార్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 420W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇక ఈ సౌండ్ బార్ కలిగిన కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ ఆప్టికల్, USB, HDMI 2.1 (HDCP 2.3) – In/Out మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. అదనంగా, ఈ సౌండ్ బార్ బిల్ట్ ఇన్ WOWCAST తో కోడోత్ వస్తుంది.

Also Read: అమెజాన్ సేల్ చివరి రోజు భారీ డిస్కౌంట్ తో 18 వేలకే లభిస్తున్న బెస్ట్ QLED Smart Tv.!

ఇక ఈ ఎల్ జి సౌండ్ బార్ కలిగిన సౌండ్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ సౌండ్ బార్ AI Sound Pro, Dolby Atmos మరియు DTS:X సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Ai రూమ్ కాలిబ్రేషన్, 3D Spatial Sound మరియు వర్చువల్ సౌండ్ తో గొప్ప సినిమా మరియు మ్యూజిక్ అనుభూతిని అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo