అమెజాన్ సేల్ నుంచి 8 వేలకే Dolby 5.1 Soundbar అందుకోండి.!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ చివరి దశకు చేరుకుంది
ప్రస్తుతం దీవాలి స్పెషల్ సేల్ నడుస్తోంది
అమెజాన్ సేల్ నుంచి 8 వేలకే Dolby 5.1 Soundbar అందుకునే అవకాశం అందించింది
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ చివరి దశకు చేరుకుంది మరియు ప్రస్తుతం దీవాలి స్పెషల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ నుంచి ఇప్పటికే మంచి డీల్స్ ను ఆఫర్ చేసిన అమెజాన్ ఈరోజు మరొక గొప్ప డీల్ ను కూడా అందించింది. అదేమిటంటే, అమెజాన్ సేల్ నుంచి 8 వేలకే Dolby 5.1 Soundbar అందుకునే అవకాశం అందించింది. ఈ పండుగ సేల్ చవక ధరకే గొప్ప సౌండ్ అందించే బెస్ట్ సౌండ్ బార్ కొనడానికి చూస్తున్న వారికి ఈ రోజు అమెజాన్ అందించిన ఈ డీల్ ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశం వుంది.
SurveyDolby 5.1 Soundbar : ఆఫర్
అమెజాన్ దివాళీ స్పెషల్ సేల్ నుంచి ఈరోజు ఈరోజు GOVO బ్రాండ్ యొక్క GoSurround 990 Dolby Digital సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 76% భారీ డిస్కౌంట్ తో రూ. 8,999 ధరకే ఆఫర్ చేస్తోంది.

ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ICICI, Axis, IDFC మరియు BOB క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 900 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ టీతో ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 8,099 రూపాయల ధరకే అందుకోవచ్చు. Buy From Here లింక్ పై క్లిక్ చేసి ఈ సౌండ్ బార్ ను నేరుగా అమెజాన్ నుంచి ఆఫర్ ధరకే కొనుగోలు చేయవచ్చు.
Also Read: BSNL Plan: చవక ధరలో డైలీ అన్లిమిటెడ్ డేట్ మరియు కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్.!
GOVO Dolby 5.1 Soundbar : ఫీచర్స్
ఈ గోవో సౌండ్ బార్ 3 స్పీకర్లు కలిగిన బార్, 2 రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే సపరేట్ సబ్ వుఫార్ లను కలిగి ఉంటుంది.ఈ సౌండ్ బార్ టోటల్ 525W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 6.5 ఇంచ్ పెద్ద ఉఫర్ ను, మొత్తం ఐదు 2 ఇంచ్ స్పీకర్లు కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ ని 5.1 ఛానల్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో డిజిటల్ సిగ్నల్ ప్రోసెస్ (DSP) సపోర్ట్ హాయ్ ఫెడిలిటీ సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సౌండ్ బార్ Dolby Digital Plus ఫార్మాట్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile