రూ. 4,999 ధరకే 160W పవర్ ఫుల్ Soundbar అందుకోండి.!
రూ. 4,999 ధరకే 160W పవర్ ఫుల్ Soundbar అందుకోండి
160W సౌండ్ బార్ ను ఈరోజు 5 వేల కంటే తక్కువ ధరలో అందుకోవచ్చట
ఈ సౌండ్ బార్ HDMI Arc తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది
రూ. 4,999 ధరకే 160W పవర్ ఫుల్ Soundbar అందుకోండి, అంటోంది అమెజాన్ ఇండియా. మార్కెట్ లో లేటెస్ట్ గా విడుదలైన 160W సౌండ్ బార్ ను ఈరోజు 5 వేల కంటే తక్కువ ధరలో అందుకోవచ్చట. ఈ సౌండ్ బార్ HDMI Arc తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూసేద్దామా.
Surveyఏమిటా 160W సౌండ్ బార్ డీల్?
ప్రముఖ భారతీయ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ కంపెనీ Portronics ఇటీవల విడుదల చేసిన Pure Sound 108 సౌండ్ బార్ పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 67% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4999 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై క్యాష్ బ్యాక్ మరియు No Cost EMI ఆఫర్స్ కూడా అమెజాన్ అందించింది. Buy From Here
Portronics 160W సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ పోర్ట్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి టోటల్ 160W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ చాలా స్లీక్ డిజైన్ కలిగిన బార్ మరియు హెవీ బాస్ అందించే పెద్ద సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో 6.5 ఇంచ్ హెవీ సబ్ ఉఫర్ ఉంటుంది.

ఈ పోర్ట్రోనిక్స్ సౌండ్ బార్ HDMI Arc, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో మ్యూజిక్, మూవీ మరియు న్యూస్ వంటి 3 EQ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ తో పాటు కాంపాక్ట్ రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది.
Also Read: Amazon Sale కంటే ముందే Hitachi Split AC పై ధమాకా ఆఫర్ అందించింది.!
ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు 5 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తుంది మరియు మంచి డీల్స్ అందుకునే అవకాశం కూడా ఉంది.