Amazon Sale నుంచి ఈరోజు భారీ సౌండ్ బార్ డీల్ అందించింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 నుంచి ఈరోజు అమెజాన్ ఈ గ్రేట్ డీలా అందించింది. అమెజాన్ సేల్ నుంచి ఈరోజు అందించిన బిగ్ డీల్ తో LG Dolby Soundbar ను 10 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. టాప్ బ్రాండ్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ సౌండ్ బార్ కోసం చూస్తుంటే, ఈరోజు అమెజాన్ అందించిన ఈ బిగ్ డీల్ పై ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale LG Dolby Soundbar : ఆఫర్
LG యొక్క 300W 2.1 ఛానల్ సౌండ్ బార్ S40T పై ఈరోజు అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను 52% భారీ డిస్కౌంట్ తో ఈరోజు రూ. 12,990 రూపాయల ఆఫర్ ధరకు సేల్ చేస్తోంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను HDFC కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 10,990 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here
ఈ ఎల్ జి సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 300W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ గ్రౌండ్ షేకింగ్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ WOW ఇంటర్ఫెజ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ వివరాల్లోకి వెళితే, ఈ సౌండ్ బార్ Dolby Digital మరియు DTS డిజిటల్ సరౌండ్ మరియు AI Sound Pro సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మీడియా సైజు హాల్ ను సైతం షేక్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఎల్ జి ఈ సౌండ్ బార్ లో ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ కూడా అందించింది.