Flipkart Sale నుంచి 43 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తున్న 50 ఇంచ్ QLED Smart Tv.!
Flipkart Sale ఈరోజు రెండవ రోజుకు చేరుకుంది
Flipkart ఈరోజు కూడా జబర్దస్త్ డీల్స్ అందించింది
43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 50 ఇంచ్ QLED Smart Tv అందుకోవచ్చు
Flipkart Sale ఈరోజు రెండవ రోజుకు చేరుకుంది మరియు ఈరోజు కూడా జబర్దస్త్ డీల్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా తీసుకొచ్చిన SASA LELE సేల్ నుంచి ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి వుంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ తో 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 50 ఇంచ్ QLED Smart Tv అందుకోవచ్చు.
SurveyFlipkart Sale QLED Smart Tv : డీల్
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Thomson లేటెస్ట్ గా అందించిన Q50H1000 మోడల్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 50% భారీ డిస్కౌంట్ తో రూ. 24,999 ధరకే సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఈ టీవీని SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 23,499 ధరకే లభిస్తుంది. ఈ రేటులో 43 ఇంచ్ స్మార్ట్ టీవీలు మాత్రమే ల్యాబ్ లభిస్తుండగా, ఈ టీవీ మాత్రం గొప్ప డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తుంది.
Also Read: Flipkart Sale నుంచి CMF Buds భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్నాయి.!
Thomson QLED Smart Tv : ఫీచర్స్
ఈ థాంసన్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ HDR10+ మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Realtek క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ లో 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ని అందించింది.

ఈ థాంసన్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 40W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, బ్లూటూత్ మరియు ఈథర్నెట్ పోర్ట్ తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.