అమెజాన్ బెస్ట్ డీల్: అతి చవకగా లభిస్తున్న బ్లూటూత్ హెడ్ ఫోన్స్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 26 Jul 2021
HIGHLIGHTS
  • అమెజాన్ సేల్ మొదటి రోజు భారీ ఆఫర్లతో మొదలయ్యింది

  • బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన డిస్కౌంట్

  • బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పైన గొప్ప ఆఫర్లు

అమెజాన్ బెస్ట్ డీల్: అతి చవకగా లభిస్తున్న బ్లూటూత్ హెడ్ ఫోన్స్
అమెజాన్ బెస్ట్ డీల్: అతి చవకగా లభిస్తున్న బ్లూటూత్ హెడ్ ఫోన్స్

అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదటి రోజు భారీ ఆఫర్లతో మొదలయ్యింది. ఈ అమెజాన్ సేల్ నుండి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ గొప్ప ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరలో క మంచి బ్లూటూత్ హెడ్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికీ ఈ సేల్ మంచి అవకాశం. బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లు అందుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, No Cost EMI, HDFC బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో పాటుగా మరిన్ని ఆఫర్లను  అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021 నుండి కోనుగోలుదారులు అందుకోవచ్చు ఈ సేల్ నుండి ఎక్కువ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న బ్లూటూత్ ఇయర్ ఫోన్ డీల్స్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.       

1. pTron Tangent Lite

M.R.P         : Rs.1,800

Amazon Offer Price : Rs.499

pTron నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ బాగా చేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

2. Infinity (JBL) Glide 120

M.R.P         : Rs.1,999

Amazon Offer Price : Rs.999

JBL ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ డ్యూయల్ ఎక్వలైజెర్ మోడ్ తో Normal & Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 7 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here    

3. Zebronics Zeb-Thunder

M.R.P         : Rs.1,199

Amazon​ Offer Price : Rs.649

 Zebronics సంస్థ తీసుకొచ్చిన  ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ పెద్ద 40 mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు. Buy From Here

4. Boult Audio AirBass FX1

M.R.P         : Rs.4,499

Amazon Offer Price : Rs.999

 ఈ అద్భుతమైన బ్లూటూత్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది Deep -Bass టెక్నాలజీతో వస్తుంది మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ ని అందిస్తుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విష్యం ఏమిటంటే, ఇది అత్యదికంగా 12 నుండి 15 గంటల మ్యూజిక్/టాక్ టైం ని అందిస్తుంది. Buy From Here

5. boAt Rockerz 255

M.R.P   : Rs.2,990

Offer Price : Rs.899

ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక మంచి డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్  Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth ఇయర్ ఫోన్ IPX5 సర్టిఫికెట్ తో నీరు మరియు దుమ్ము నుండి రక్షణను కలిగిస్తుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. Buy From Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: amazon prime day sale 2021 best bluetooth headphone deals
Tags:
amazon prime day amazon prime day sale 2021 headphone deals bluetooth headphone deals అమెజాన్
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

boAt Rockerz 255 in-Ear Earphones with 8 Hours Battery, IPX5, Bluetooth V5.0 and Voice Assistant(Active Black)
boAt Rockerz 255 in-Ear Earphones with 8 Hours Battery, IPX5, Bluetooth V5.0 and Voice Assistant(Active Black)
₹ 899 | $hotDeals->merchant_name
JBL JBLT110btBlk Bluetooth Headset
JBL JBLT110btBlk Bluetooth Headset
₹ 1599 | $hotDeals->merchant_name
boAt BassHeads 100 Wired Headset
boAt BassHeads 100 Wired Headset
₹ 399 | $hotDeals->merchant_name
Jabra Elite 65t Alexa Enabled True Wireless Earbuds with Charging Case, 15 Hours Battery,Titanium Black, Designed in Denmark
Jabra Elite 65t Alexa Enabled True Wireless Earbuds with Charging Case, 15 Hours Battery,Titanium Black, Designed in Denmark
₹ 2999 | $hotDeals->merchant_name
Samsung Galaxy Buds+ (Black)
Samsung Galaxy Buds+ (Black)
₹ 7799 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status