Amazon Prime Day సేల్ బెస్ట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్ మీకోసం ఎదురు చూస్తోంది.!
Amazon Prime Day సేల్ బెస్ట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్
అమెజాన్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్రైమ్ డే 2026 సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అందించింది
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ రోజు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది
Amazon Prime Day సేల్ బెస్ట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్ మీకోసం ఎదురు చూస్తోంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్స్ కోసం అమెజాన్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్రైమ్ డే 2026 సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అందించింది. అమెజాన్ సేల్ నుంచి అందించిన ఆఫర్స్ లో ఇది నిజంగా చెప్పుకోదగిన ఆఫర్. ఎందుకంటే, జస్ట్ రెండు నెలల క్రితం ఇండియాలో విడుదలైన ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఇండియా ప్రైమ్ డే సేల్ చివరి రోజు కేవలం రూ. 15,999 రూపాయల అతి చవక ధరలో సేల్ చేస్తోంది.
SurveyAmazon Prime Day : 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్
ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ తో GOVO జస్ట్ రెండు నెలల క్రితం విడుదల చేసిన Go Surround 1000 Pro సౌండ్ బార్ డీల్ ఈరోజు మీకోసం అమెజాన్ సేల్ నుంచి ఎదురు చూస్తోంది. ఈ సౌండ్ బార్ రూ. 23,999 ధరతో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ రోజు అమెజాన్ నుంచి రూ. 8,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. Buy From Here

ఈ సౌండ్ బార్ లాంచ్ తర్వాత ఇదే అతి తక్కువ ధర అవుతుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ రోజు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Also Read: AI Misuse: సోషల్ మీడియాలో AI దుర్వినియోగంపై కేంద్రం కొత్త చట్టం.!
5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఇది గోవో యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ 5.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు ఆకర్షణీయమైన కలర్ లో ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు నాలుగు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. అలాగే, డ్యూయల్ సబ్ ఉఫర్ మరియు డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ 5.2.4 ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన 800W సౌండ్ అవుట్ పుట్ మరియు స్పీకర్ సెటప్ తో సినిమా థియేటర్ వంటి సూపర్ సరౌండ్ సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది HDMI Arc, బ్లూటూత్, USB మరియు ఆప్టికల్ ఇన్ పుట్ వంటి అన్ని టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఇది అమెజాన్ ఇండియా నుంచి లభిస్తున్న బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
