amazon offers zebronics Dolby 5.1 Soundbar at lowest price ever form great freedom sale
Amazon GF Sale చివరి రోజు Dolby 5.1 Soundbar ని డెడ్ చీప్ ప్రైస్ లో సేల్ చేస్తోంది. వాస్తవానికి, ఈ సౌండ్ బార్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ మొదలు కావడానికి ముందు 11 వేల రూపాయల ధరలో సేల్ అయ్యింది. కానీ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ని కేవలం 7 వేల రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. అయితే, ఈ రోజు అర్ధరాత్రి వరకు మాత్రమే ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది.
జెబ్రోనిక్స్ లేటెస్ట్ 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ Zeb-Juke BAR 9500WS మోడల్ ని అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి డెడ్ చీప్ ప్రైస్ లో సేల్ చేస్తోంది. ఇలా చెప్పడానికి సరైన రీజన్ ఉంది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ రిలీజ్ అయిన చాలా నెలలు రూ. 10,999 ధరలోనే సేల్ అయ్యింది. అంతేకాదు, ఈ అమెజాన్ సేల్ స్టార్ట్ కావడానికి ముందు కూడా అదే ధరలో సేల్ అయ్యింది.
అయితే, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ చివరి రోజు కావడంతో ఈ రోజు ఈ సౌండ్ బార్ ను రూ. 2,500 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి రూ. 8,499 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 500 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 850 రూపాయల HDFC బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఈరోజు అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ ఈరోజు సేల్ నుంచి కేవలం రూ. 7,249 రూపాయల డెడ్ చీప్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కొనాలనుకుంటే Buy From Here పై క్లిక్ చేయండి.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఆకర్షణీయమైన డిజైన్ మరియు 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ మొత్తంగా 525W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ బడ్జెట్ లో ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే, ఇది వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది మరియు ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఇది డీప్ బాస్ మరియు మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది సౌండ్ బార్ ను మీ స్మార్ట్ టీవీ తో జత చేయడం వలన మీ OTT అనుభూతిని మరింత గొప్పగా మారుతుంది. ఇందులో AUX, ఆప్టికల్, HDMI Arc, బ్లూటూత్ మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.