Maha Shivaratri Deal: LG పవర్ ఫుల్ సౌండ్ బార్ పై లిమిటెడ్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

LG లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ పై అమెజాన్ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ ప్రకటించింది

మహాశివరాత్రి సందర్భంగా ఈ భారీ సౌండ్ బార్ ఆఫర్ అందించింది

LG యొక్క పవర్ ఫుల్ వైర్లెస్ 5.1 ఛానల్ Dolby సౌండ్ బార్ అతి తక్కువ ధరకు లభిస్తుంది

Maha Shivaratri Deal: LG పవర్ ఫుల్ సౌండ్ బార్ పై లిమిటెడ్ ఆఫర్ అందుకోండి.!

Maha Shivaratri Deal: మహాశివరాత్రి సందర్భంగా అమెజాన్ ఇండియా LG లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ పై లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ అందించిన ఈ ప్రత్యేకమైన ఆఫర్ తో LG యొక్క పవర్ ఫుల్ వైర్లెస్ 5.1 ఛానల్ Dolby సౌండ్ బార్ ను ఈరోజు అతి తక్కువ ధరకు అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Maha Shivaratri Deal: ఏమిటా ఆఫర్?

LG యొక్క 5.1 ఛానల్ సౌండ్ బార్ S65TR పై ఈరోజు గొప్ప డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ 20 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఇక ఆఫర్ వివరాల్లోకి వెళితే, ఈ LG సౌండ్ బార్ ఈరోజు 39% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 22,988 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. అలాగే, ఈ సౌండ్ బార్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను IDFC FIRST, BOBCARD మరియు Federal బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి కూడా రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. Buy From Here

Also Read: Jio Hotstar ఉచితంగా ఆఫర్ చేసే జియో మరియు ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ ఇవే.!

LG Soundbar S65TR : ఫీచర్స్

ఈ ఎల్ జి సౌండ్ బార్ 5.1 ఛానల్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది. ఇందులో, మూడు స్పీకర్లు కలిగిన బార్, వైర్లెస్ రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ LG సౌండ్ బార్ టోటల్ 600W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

Maha Shivaratri Deal on LG Soundbar

ఈ ఎల్ జి సౌండ్ బార్ Dolby Audio, DTS డిజిటల్ సరౌండ్ సౌండ్ మరియు AI Sound Pro సపోర్ట్ లతో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo