అమెజాన్ సేల్ నుండి సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ TWS Buds..!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 07 Aug 2022
HIGHLIGHTS
  • ఈరోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి TWS Buds పైన భారీ డిస్కౌంట్

  • Oppo, Boat మరియు Boult బ్రాండ్స్ యొక్క TWS Buds భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్నాయి

  • TWS ఇయర్ బడ్స్ కొనాలని చూస్తున్నట్లయితే, ఇదే సరైన సమయం

అమెజాన్ సేల్ నుండి సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ TWS Buds..!
అమెజాన్ సేల్ నుండి సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ TWS Buds..!

ఈరోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి TWS Buds పైన భారీ డిస్కౌంట్ లను అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి ప్రజాధారణ పొందిన Oppo, Boat మరియు Boult  వంటి మరిన్ని బ్రాండ్స్ యొక్క ట్రూ వైర్ లెస్ బడ్స్ భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్నాయి. చవక ధరలో స్టైలిష్ మరియు బెస్ట్ TWS ఇయర్ బడ్స్ కొనాలని చూస్తున్నట్లయితే, ఇదే సరైన సమయం. ఈరోజు Amazon BFF సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ TWS Buds ఆఫర్లలో బెస్ట్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.

1.pTron Bassbuds Pixel

MRP  : రూ.3,499

అఫర్ ధర: రూ.898

pTron యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ డేడికేటెడ్ మూవీ/గేమింగ్ మోడ్ తో వస్తుంది మరియు 10mm డ్రైవర్స్ తో మంచి బాస్ సౌండ్ మీకు అందిస్తాయి. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 74% డిస్కౌంట్ తో రూ.898 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

2.Boult Audio Airbass Propods

MRP  : రూ.5,999

అఫర్ ధర: రూ.998

Boult యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ టచ్ కంట్రోల్స్ మరియు వాయిస్ అసిస్టెంట్ తో పాటుగా IPX5 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 83% డిస్కౌంట్ తో రూ.998 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

3.Boat Airdopes 141

MRP  : రూ.4,490

అఫర్ ధర: రూ.1,099

Boat యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా టచ్ కంట్రోల్స్  మరియు బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 76% డిస్కౌంట్ తో రూ.1,499 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

4.OPPO Enco Buds

MRP  : రూ.3,999

అఫర్ ధర: రూ.1,598

OPPO  యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ మంచి డిజైన్ తో వస్తాయి మరియు హై ఫెడిలిటీ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్ మరియు బ్లూటూత్ V5.2 తో వస్తుంది మరియు 24 బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 60% డిస్కౌంట్ తో రూ.1,598 రూపాయలకే లభిస్తోంది. Buy From Here 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Amazon offers huge discount on TWS Buds on BFF sale
Tags:
Amazon Great Freedom Festival sale Amazon Great Freedom Festival sale Amazon Sale TWS Buds Best Headphones Earphone Deals
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
boAt Airdopes 141 42H Playtime, Beast Mode ENx Tech, ASAP Charge, IWP, IPX4 Water Resistance, Smooth Touch Controls Bluetooth Truly Wireless in Ear Earbuds with Mic (Bold Black)
boAt Airdopes 141 42H Playtime, Beast Mode ENx Tech, ASAP Charge, IWP, IPX4 Water Resistance, Smooth Touch Controls Bluetooth Truly Wireless in Ear Earbuds with Mic (Bold Black)
₹ 1399 | $hotDeals->merchant_name
JBL Go 3, Wireless Ultra Portable Bluetooth Speaker
JBL Go 3, Wireless Ultra Portable Bluetooth Speaker
₹ 3252 | $hotDeals->merchant_name