ZEBRONICS 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో 15 వేలకే లభిస్తోంది.!

HIGHLIGHTS

ZEBRONICS 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ చవక ధరలో లభిస్తుంది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ బెస్ట్ సౌండ్ బార్ డీల్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే 650W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది

ZEBRONICS 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నుంచి భారీ డిస్కౌంట్ అందుకొని బడ్జెట్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ కలిగి ఉంటుంది మరియు మీ ఇంటిని షేక్ చేసేంత జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇది కాకుండా ఈరోజు అమెజాన్ సేల్ నుంచి డిస్కౌంట్ అందుకుని బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. అందుకే, ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాను.

ZEBRONICS 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ : డీల్

జెబ్రోనిక్స్ యొక్క Juke BAR 9775 సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ అందించిన 73% భారీ డిస్కౌంట్ తో ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ 10% అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

అంటే, ఈ సౌండ్ బార్ ని అమెజాన్ సేల్ నుంచి ఈరోజు SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ . 15,499 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు. ఆఫర్ ధరకే ఈ సౌండ్ బార్ తీసుకోవాలని చూసే వారు Buy From Here పైన నొక్కండి.

Also Read: iQOO Z10 5G స్మార్ట్ ఫోన్ Amazon Sale నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.!

ZEBRONICS 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ మంచి సెటప్ కి అవకాశం ఇచ్చే కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది మరియు ఇంటిని షేక్ చేసే 650W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.2.2 సెటప్ మరియు ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ముందు మూడు, పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ వైర్లేస్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్ సెటప్ తో వస్తుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది HDMI eARC, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కంప్లీట్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది బడ్జెట్ ధరలో వచ్చే 5.2.2 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ సౌండ్ బార్ గా నిలుస్తుంది. ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి మంచి బడ్జెట్ ధరలో ఈ సౌండ్ బార్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

గమనిక : ఈ న్యూస్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్ కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :