iQOO Z10 5G స్మార్ట్ ఫోన్ Amazon Sale నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.!
iQOO Z10 5G ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది
అమెజాన్ ఇండియా అందించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అందించింది
ఐకూ జెడ్ 10 స్మార్ట్ ఫోన్ 820K+ AnTuTu స్కోర్ అందించే Snapdragon 7s Gen3 చిప్ సెట్ తో పని చేస్తుంది
iQOO Z10 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు Amazon Sale నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. దసరా 2025 పండుగ సందర్భంగా అమెజాన్ ఇండియా అందించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 7000 mAh భారీ బ్యాటరీ మరియు క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ తో వచ్చిన ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
SurveyAmazon Sale iQOO Z10 5G : డీల్
అమెజాన్ సేల్ నుంచి ఈరోజు ఐకూ జెడ్ 10 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 21,999 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ అమెజాన్ సేల్ నుంచి ఈరోజు రూ. 1,000 డిస్కౌంట్ అందుకొని రూ. 20,998 ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ ఫోన్ ను SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 19,998 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: 200MP కెమెరాతో వి 60 సిరీస్ నుండి కొత్త Vivo V60e లాంచ్ అవుతోంది.!
iQOO Z10 5G : ఫీచర్స్
ఐకూ జెడ్ 10 స్మార్ట్ ఫోన్ 820K+ AnTuTu స్కోర్ అందించే Snapdragon 7s Gen3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో కూడా ప్రీమియం డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇందులో మంచి బ్రైట్నెస్ సపోర్ట్ కలిగిన క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఇది ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX 882 OIS మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇది 4K వీడియో రికార్డింగ్ మరియు AI కెమెరా సపోర్ట్ కలిగి ఉంటుంది ఈ ఫోన్ 7000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ బిగ్ బ్యాటరీని ఛార్జ్ చేసే 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
