అమెజాన్ సేల్ నుండి టాప్ రేటెడ్ ఇయర్ ఫోన్స్ పైన భారీ డీల్స్ అందుకోండి
టాప్ రేటెడ్ ఇయర్ ఫోన్స్ పైన గొప్ప డీల్స్
మంచి సౌండ్ అందించగల సత్తా కలిగిన ఇయర్ ఫోన్స్
అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్సల్ సేల్ నుండి ఈరోజు టాప్ రేటెడ్ ఇయర్ ఫోన్స్ పైన గొప్ప డీల్స్ అందించింది. బ్లూటూత్ మరియు వైర్డ్ ఇయర్ ఫోన్స్ పైన కూడా భారీ డీల్స్ అఫర్ చేస్తోంది. అందుకే, మంచి సౌండ్ అందించగల సత్తా కలిగిన ఇయర్ ఫోన్స్ డీల్స్ మీకోసం అందిస్తున్నాను. డిడ్ మాత్రమే కాదు, ఇవి ప్రముఖ బ్రాండ్ నుండి వచ్చిన ఇయర్ ఫోన్స్. అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న ఆ బెస్ట్ ఇయర్ ఫోన్ డీల్స్ ఏమిటో చూద్దామా.. !
Survey1. Saregama Carvaan Earphones GX01
M.R.P : Rs.1,599
Offer Price : Rs.710
సంగీత ప్రియులకు పరిచయమున్న బ్రాండ్ సరిగామ ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ వైర్డ్ ఇయర్ ఫోన్ 11.5 mm బిగ్ డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్ Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, సరిగామ సిగ్నేచర్ సౌండ్ ని అందిస్తుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. Buy From Here
2. Infinity (JBL) Glide 120
M.R.P : Rs.1,999
Amazon Offer Price : Rs.899
JBL ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ డ్యూయల్ ఎక్వలైజెర్ మోడ్ తో Normal & Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 7 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here
3. FLiX (Beetel) Blaze
M.R.P : Rs.1,499
Amazon Offer Price : Rs.790
Beetel సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ పెద్ద 10 mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు. Buy From Here
4. Zinq Technologies Beatle 5155
M.R.P : Rs.2,199
Amazon Offer Price : Rs.899
Zinq Technologies నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ బాగా చేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile