అమెజాన్ హ్యాపీనెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి నెక్ బ్యాండ్ మరియు బడ్స్ పైన భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది

బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన భారీ డీల్స్

Xiaomi, boAt మరియు Mivi వంటి బ్రాండ్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్

అమెజాన్ హ్యాపీనెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి నెక్ బ్యాండ్ మరియు బడ్స్ పైన భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ ఇండియన్  ఫెస్టివల్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్  ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ అప్గ్రేడ్ సేల్ నుండి అమెజాన్ మొదటిరోజు బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన భారీ డీల్స్ ను  ప్రకటించింది. Xiaomi, boAt మరియు Mivi వంటి బెస్ట్ బ్రాండ్ నుండి వచ్చిన హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు. అందుకే, ఈరోజు అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నహెడ్ ఫోన్ ఆఫర్లను ఇక్కడ అందించాను.       

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Boult Audio ProBass

M.R.P         : Rs.4,999

Offer Price : Rs.799

బొల్ట్స్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్  నెక్ బ్యాండ్ మంచి సౌండ్ అందిస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తుంది. ఇది మంచి డిజైన్ మరియు అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

2. Redmi Earbuds 2C

M.R.P         : Rs.1,990

Offer Price : Rs.999

షియోమి షబ్ బ్రాండ్ రెడ్ మి ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ Noise Cancellation తో వస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 12 గంటల పాటు మీకు నిరంతర మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here 

3. Mivi DuoPods A25

M.R.P         : Rs.2,999

Offer Price : Rs.899

Mivi తీసుకొచ్చిన ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ HD Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7.5 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు. Buy From Here

4. OnePlus Bullets Wireless Z Bass

M.R.P         : Rs.2,190

Offer Price : Rs.1,799

OnePlus నుండి వచ్చిన ​ఈ అందమైన బ్లూటూత్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది Z Bass ఎడిషన్ మరియు Deep-Bass టెక్నాలజీతో వస్తుంది మరియు మంచి క్లియర్ సౌండ్ ని అందిస్తుంది. ఇది ఎక్కువ మ్యూజిక్ టైం మరియు టాక్ టైం ని అందిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo